Balakrishna Vs Venkatesh : ఒకే రోజు ఒకే క‌థ‌తో పోటీ ప‌డ్డ వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌.. ఏది హిట్‌, ఏది ఫ‌ట్

Balakrishna Vs Venkatesh : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు ఒక‌ప్పుడు విచిత్ర‌మైన ప్ర‌యోగాలు చేశారు. వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌, చిరంజీవి, నాగార్జున ఇలా ప‌లువురు స్టార్స్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. ఇక వీరు ఒకే రోజు పోటీ ప‌డ‌డం కూడా జ‌రిగింది. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలతో ఒకేరోజున పోటీపడిన సందర్బాలు కోకొల్లలు.. కానీ ఒకే కథతో ఉన్న రెండు సినిమాలు ఒకేరోజున విడుద‌ల చేయ‌డం అనేది చాలా త‌క్కువ‌. అయితే 1989లో అలాంటి సంఘ‌ట‌న ఒక‌టి జరిగింది. 1989లో ముద్దుల మావయ్య సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీని షేక్ చేసిన బాలకృష్ణ తన తదుపరి చిత్రంగా అశోక చక్రవర్తి అనే సినిమాని చేశారు.

ఇందులో బాలకృష్ణ సరసన భానుప్రియ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రం మలయాళంలో హిట్టైన ఆర్యన్ సినిమాకి రీమేక్‌గా రూపొందింది.. ఇక ఒంటరి పోరాటం సినిమాతో మంచి హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ తర్వాత ధృవనక్షత్రం అనే సినిమాతో ప‌ల‌కరించాడు .యాదృచ్చికంగా ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే 29 జూన్ 1989న విడుదలయ్యాయి. అయితే ఇందులో అశోక చక్రవర్తి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా నిరాశ‌ప‌రిచింది. ఇక అదేరోజు విడుదలైన ధ్రువ నక్షత్రం చిత్రం మాత్రం మాత్రం సూపర్ హిట్ అయింది. ఇక్కడో మ‌రో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకి పరిచురి బ్రదర్స్ రచయితలుగా వ్యవ‌హ‌రించారు.

Balakrishna Vs Venkatesh movies release on same day

Balakrishna Vs Venkatesh : ఒకే క‌థ‌తో..

వెంకటేష్ హీరోగా ‘ధ్రువనక్షత్రం’ చిత్రం దాదాపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్క‌గా, ఈ చిత్రానికి వై.నాగేశ్వరరావు దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమా కూడా దాదాపు మలయాళ సూపర్ హిట్ ‘ఆర్యన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాను కూడా 1989 జూన్ 29న విడుద‌ల చేశారు. అయితే ఈ చిత్రం మంచి విజ‌యం సాధించి, బాల‌య్య చిత్రం ఫ్లాప్ కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ‘అశోక చక్రవర్తి’ మూవీతోబాలీవుడ్ నటుడు శరత్ సక్సేనా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago