Prabhas : బట్టతలతో ప్రభాస్ .. బయటపడ్డ అసలు నిజస్వరూపం ..
Prabhas : బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగులో మొదటి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అప్పటినుంచి ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఊహించిన స్థాయిలో సినిమాలు సక్సెస్ కావడం లేదు. ఇటీవల విడుదలైన ‘ ఆదిపురుష్ ‘ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. యావత్ ప్రపంచం ఈ సినిమాకి మంచి పేరు తెచ్చి పెడుతుందని అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ సంపాదించుకుంది. అయితే తాజాగా ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రభాస్ బట్టతల వచ్చేసి అదోలాగా వీక్ గా ఉన్నట్లు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ ఎందుకు ఇలా అయిపోయాడు, ఏమైనా జబ్బు వచ్చిందా, ప్రాణాపాయ స్థితి ఎందుకు, ఏంటి అని అభిమానులు బాధపడుతూ చూస్తున్నారు. కానీ నిజానికి అది ప్రభాస్ నిజమైన ఫోటో కాదు. కావాలనే ప్రభాస్ ఫోటోను మార్చేసి మార్ఫింగ్ చేసి నెట్ ఇంట్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకిలా అయ్యాడని ఆందోళనకు గురయ్యారు.
Prabhas : బట్టతలతో ప్రభాస్ .. బయటపడ్డ అసలు నిజస్వరూపం ..
ఈ ఫోటోలో ఎటువంటి నిజం లేదు. కొందరు కావాలనే ఇలా సృష్టించి ప్రభాస్ పై ఉన్న అసూయ బట్టబయలు చేసి ప్రభాస్ అభిమానులు ఫైర్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ప్రభాస్ తర్వాతి సినిమా ‘ సలార్ ‘ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అయిన ప్రభాస్ ను హై రేంజ్ లో ఉంచుతుందో లేదో చూడాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న అవి సరిగా సక్సెస్ కావడం లేదు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుకే , రాజా డీలక్స్ , స్పిరిట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించినన్నారు.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.