Samantha : బిగ్ బ్రేకింగ్ : మంచి అబ్బాయిని వెతుక్కున్న సమంత ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : బిగ్ బ్రేకింగ్ : మంచి అబ్బాయిని వెతుక్కున్న సమంత ?

 Authored By sekhar | The Telugu News | Updated on :22 May 2023,12:00 pm

Samantha : సరైన జోడి కోసం హీరోయిన్ సమంత వెతుకుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. 2021లో నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోవడం తెలిసిందే. ఒకటి నుండి సమంత సినిమాలు చేసుకుంటూ ఒంటరిగానే గడుపుతూ ఉంది. అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలని బలవంతు పెడుతున్నట్లు కథనాలు వచ్చాయి. మంచి సంబంధం కోసం వెతుకుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో మంచి అబ్బాయి అంటూ ఓ డాక్టర్ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో సమంత పోస్ట్ చేయడం జరిగింది.

డాక్టర్ గమడియ అనే వెస్ట్ ఆక్యుపెంచర్ వైద్యం చేసే వైద్యుడు ఫోటోని సమంత స్టేటస్ లో పెట్టి.. ఈ అబ్బాయి పైకి కనిపించే దానికంటే తెలివైన వాడే అనే కామెంట్ పెట్టింది. దీంతో సమంత పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. డాక్టర్ గమడియ చాలామంది సెలబ్రిటీస్ కి వైద్యం చేయడం జరిగింది. గతంలో కత్రినా కైఫ్, అజయ్ దేవగన్, అనుష్క శర్మ వంటి టాప్ సెలబ్రిటీలకు ఆక్యుపెంచర్ వైద్యం చేయడం జరిగింది. సమంత కూడా వైద్యం చేయించుకోవడం జరిగింది. అతనితో సానిహిత్యం మొన్న నేపథ్యంలో ఆమె ఈ ఫన్నీ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఏకంగా డాక్టర్ గమడియ… చాలా మంచివాడని పొగుడుతూ పెట్టడంతో రెండో పెళ్లి కామే రెడీ అయినట్లు అందరూ డిసైడ్ అయిపోయారు. ప్రస్తుతం సమంత వయసు 35 సంవత్సరాలు దాటిపోయింది.

big breaking is samantha in search of a good boy

big-breaking-is-samantha-in-search-of-a-good-boy

ఈ క్రమంలో ఆమె వెంటనే పెళ్లి చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే ఏజ్ బార్ అవుతుంది. మరి సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం సమంత ఒకపక్క దక్షిణాది సినిమాలు చేస్తూనే మరొక హిందీ సినిమాలు కూడా చేస్తూ ఉంది. మయూసిటీస్ వ్యాధి నుండి కోరుకుంటున్న సమంత మరింత పట్టు వచ్చేలా వివిధ రకాల చికిత్సలు తీసుకుంటూ ఉంది. ఈ క్రమంలో డాక్టర్ గమడియ గురించి పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది