
Bigg Boss 6 Telugu 11th week captaincy promo inaya vs faima fight
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు రసవత్తరంగా మారింది. హౌస్ లో ఆట ఆడితేనే ఆడియన్స్ ని మెప్పించగలమని గీతు ఎలిమినేషన్ ద్వారా ప్రూవ్ అయ్యింది. స్ట్రాంగ్ అనుకున్న గీతునే ఎలిమినేట్ అయ్యే సరికి అందరికి ఒక్కసారిగా ఒంట్లో ఒణుకు మొదలైంది. ఈ క్రమంలో ఇనయా అయితే తన గేం మోడ్ ఆన్ చేసింది. టాస్కుల్లో ఇన్నాళ్లు కొద్దిగా చూసి ఆడిన ఇనయా ఇక మీదట అది కూడా తగ్గేదేలే అంటుంది. ఈ క్రమంలో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ స్నేక్ అండ్ ల్యాడర్ గేం ఇచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చే మట్టిని స్నేక్, ల్యాడర్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు ఒకరి మట్టిని మరొకరు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈ టైం లో ఫైమా వర్సెస్ ఇనయా ఇద్దరు తమ పర్సనల రీజన్స్ మీద ఇద్దరికిద్దరు కొట్లాడుకున్నారు. ఇనయా అయితే ఫైమాని లాక్కెళ్లినట్టు లేటెస్ట్ గా ప్రోమోలో చూపించారు. ఇద్దరు లేడీ హౌస్ మెట్స్ ఇంత దారుణంగా ఆట ఆడటం. అది కూడా కెప్టెన్సీ కంటెండర్ కోసం ఆడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏది ఏమైనా ఇనయా, ఫైమాల కొట్లాట హౌస్ లో వాతావరణాన్ని మార్చేసిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 6 ఈ వారం నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ తో పాటుగా రాజ్, వాసంతి లాంటి మీడియం కంటెస్టంట్స్ కూడా ఉన్నారు.
Bigg Boss 6 Telugu 11th week captaincy promo inaya vs faima fight
రాజ్ ఈమధ్య టాస్కులు బాగా ఆడుతున్నాడు. అతన్ని ఆడియన్స్ సేవ్ చేయొచ్చు కానీ వాసంతికి మాత్రం ఈ వారం ఎలిమినేషన్ కత్తి తప్పేలా లేదు. మొత్తానికి ఈసారి కెప్టెన్సీ ఎవరన్నది ఏమో కానీ ఆట మాత్రం ఓ రేంజ్ లో ఆడేస్తున్నారు హౌస్ మెట్స్. అయితే ఈసారి గ్రూప్ గా కాకుండా ఇండివిడ్యువల్ గా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చే సరికి ఇనయా రెచ్చిపోతుంది. అయితే ఇప్పటివరకు కెప్టేన్ అవని ఫైమా కూడా కెప్టెన్ అయ్యేందుకు బాగా కృషి చేస్తుంది. తప్పకుండా ఈ ఇద్దరి మధ్య రానున్న రోజుల్లో కూడా గట్టి ఫైట్ జరిగేలా ఉంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.