
Bigg Boss Divi
Bigg Boss Divi బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ఎవరైనా అదృష్టవంతురాలు ఉన్నారా? అంటే అది కచ్చితంగా దివినే. వచ్చిన రెండు మూడు రోజులు ఒక్క మాటైనా మాట్లాడకుండా.. రెండు మూడు ఎపిసోడ్‌లో కనీసం ఒక్క రెండు నిమిషాలైనా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. కానీ ఆ తరువాత దివికి వచ్చిన క్రేజ్ చూసి అందరూ ఫిదా అయ్యారు. దివి అందాలకు, హోయలకు నెటిజన్లు షాక్ అయ్యారు. ఇక దివిని ఓవర్ నైట్ స్టార్ చేసేశారు.
అలా బిగ్ బాస్ షో కంటే ముందు చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేసిన దివికి Bigg Boss Divi ఇప్పుడు భారీ ఆఫర్లు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ దివికి ఎన్నో ప్రాజెక్ట్‌లు కన్ఫామ్ అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు దివి క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహర్షి సినిమా చేస్తున్న సమయంలోనే ఈ మూవీ అవకాశం వచ్చిందని దివి చెబుతోంది. అయితే బిగ్ బాస్ తరువాత జీవితం మొత్తం మారిందని అంటోంది.
Bigg Boss Divi
బిగ్ బాస్ తరువాత నా జీవితం రోలర్ కోస్టర్ రైడ్‌లా మారింది.. ఒకప్పుడు నన్ను పక్కన పెట్టేసిన వాళ్లే.. ఇప్పుడు గౌరవిస్తున్నారు.. ఎన్నో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అన్నింటి కంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే.. చిరంజీవి మెహర్ రమేష్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర వచ్చిందని చెప్పుకొచ్చింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.