Bigg Boss Divi Vadthya : బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పోటీపడిన కంటెస్టెంట్ దివి అందరికీ సుపరిచితురాలే. ఆ సీజన్ లో అందాల ఆరబోతలో దివినీ మించిన వారు ఎవరూ లేరు. సీజన్ 4 ప్రత్యేకంగా దివి అందాలు చూసే ప్రేక్షకులు ఉండేవారు. ఆ రీతిగా బిగ్ బాస్ షో ద్వారా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ షో నుండి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ హాట్ అందాలతో… వీడియోలు మరియు ఫోటోలు షేర్ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన
“గాడ్ ఫాదర్” లో ఓ ప్రత్యేకమైన పాత్ర నటించి పర్వాలేదు అనిపించుకుంది.ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కెరియర్ నెట్టుకొస్తున్న దివి… లేటెస్ట్ గా ఒక ఘాటైన ముద్దు సీన్ లో పెదాలను కోరికే రీతిలో రెచ్చిపోయింది. విషయంలోకి వెళ్తే ఇటీవల “ఏటీఎం” అనే వెబ్ సిరీస్ Z5లో రిలీజ్ కావటం తెలిసిందే. ఏటీఎంలలో డబ్బులు దొంగలించడం అనే స్టోరీతో… తెరకెక్కిన ఈ సిరీస్ లో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ లీడ్ రోల్ లో నటించాడు. మిక్సిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సీరీస్ ప్రస్తుతం Z5లో స్ట్రీమ్ అవుతూ ఉంది.

దీనిలో భాగంగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి…ఓ వీడియో క్లిప్ యూట్యూబ్ నీ షేక్ చేస్తోంది. ఈ వీడియోలో లేడీస్ హాస్టల్ లో ఉండే దివిని చూడటానికి ఆమె బాయ్ ఫ్రెండ్ రావడం జరుగుద్ది. అదే సమయంలో వార్డెన్… రెంట్ డబ్బులు గురించి మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే వార్డెన్ కీ దివి కట్టాల్సిన డబ్బు చెల్లించేసి.. ఘాట్ అయిన లిప్ లాక్ వార్డెన్ ముందే పెట్టడం జరుగుతుంది. ఇంత మధ్యలో వెంటనే వార్డెన్ పక్కకెళ్ళిపోతాడు. ఈ క్రమంలో దివి.. అతడి బాయ్ ఫ్రెండ్ పెట్టే లిప్ లాక్ చాలా ఘాటుగా పెట్టిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.