
bigg boss Telugu team approach jabardasth ex anchor Anasuya
Anasuya ; తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే నాగార్జున తప్పుకోవడంతో కొత్త హోస్ట్ ఎంపిక జరిగినట్లుగా తెలుస్తోంది. కొత్త హోస్ట్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కంటెస్టెంట్స్ విషయం లో మాత్రం కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ పేరు కూడా ఉంది. ఈ మధ్య కాలంలో నటిగా మరియు యాంకర్ గా ఆమె ఎక్కువ బిజీగా లేదు,
bigg boss Telugu team approach jabardasth ex anchor Anasuya
అందుకే ఆమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. బిగ్బాస్ కార్యక్రమానికి హాజరైనందుకు అనసూయ ఓకే చెప్పింది. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా డిమాండ్ చేస్తుందట. స్టార్ మా వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం వారానికి రూ. 7.50 నుండి 8.50 లక్షల రూపాయలను ఆమె డిమాండ్ చేస్తుందట. అనసూయకు ఉన్న క్రేజీ నేపథ్యంలో ఫైనల్ వరకు ఉండే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు అనసూయ కి కోటికి పైగా రెమ్యూనరేషన్ రూపంలోనే దక్కుతుంది. ఒక వేళ విజేతగా నిలిస్తే అప్పుడు కచ్చితంగా మరో రూ. 50 లక్షలు అందుతుంది.
bigg boss Telugu team approach jabardasth ex anchor Anasuya
అంటే ఏకంగా కోటిన్నర రూపాయలు ఆమెకు రెమ్యూనరేషన్ గా దక్కే అవకాశాలు ఉంటాయి. నిజంగానే అనసూయ బిగ్ బాస్ కి వెళ్తుందా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఆమె వెళ్తే మాత్రం ప్రేక్షకులు ఆమె కోసం అయినా చాలా మంది చూసే అవకాశం ఉంది. అందుకే బిగ్ బాస్ వారు ఆమె ను ఎంపిక చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ అయినా పర్వాలేదని ఆమెని తీసుకొస్తే బాగుండు అని ఆమె అభిమానులు బిగ్ బాస్ లో చూడాలని కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరో కొన్ని నెలల పాటు వెయిట్ చేయాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.