Jr NTR : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర తెలిస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: July 30, 2022, 7:20 pm

Jr NTR  : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే అశేష ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ వాడే బ్రాండ్స్ గురించి తెలిస్తే ఉలిక్కిప‌డ‌క మాన‌రు. ఇప్ప‌టికే కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసిన ఎన్టీఆర్ అప్పుడ‌ప్పుడు ఖ‌రీదైన వస్తువులు వాడుతూ వార్త‌ల‌లో నిలుస్తుంటాడు. తాజాగా ఎన్టీఆర్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 24వేల రూపాయ‌ల టీష‌ర్ట్ ధ‌రించాడు. ఇది తెలిసి ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌వుతున్నారు. ఇలాంటి టీ ష‌ర్ట్ ధ‌రించ‌డం మా ఎన్టీఆర్‌కి మాత్ర‌మే సాధ్యం అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం త‌న కేరీర్ లో విలువైన మూడు సంవ‌త్స‌రాలు స్పెండ్ చేశాడు. ఈ సంవ‌త్స‌రం మార్చ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌టంతో పాటు ఎన్టీఆర్ కూ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నా త‌న అభిమానుల‌ను మాత్రం చాలా నిరుత్సాహ‌ప‌రిచాడ‌ని చెప్పాలి. ఎప్పుడో 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత సినిమా త‌రువాత మూడేళ్ల‌ పాటు ఎన్టీఆర్ మ‌రే సినిమాలోనూ న‌టించ‌లేదు. RRRలో ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన రామ్‌చ‌ర‌ణ్ వెంట‌నే త‌న నెక్ట్స్‌ ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. ఏకంగా శంక‌ర్ లాంటి టాప్ డైర‌క్ట‌ర్‌ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.

Bimbisara pre release event at Jr. NTR you know the price of t-shirt worn

Bimbisara pre release event at Jr. NTR you know the price of t-shirt worn

Jr NTR  : ఇంత ధ‌ర‌నా?

గతంలో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచి అప్‌డేట్స్ వేట మొదలుపెట్టారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆలియా భట్, శ్రద్దా కపూర్, సాయి పల్లవి, కియారా అద్వానీ పేర్లు ప్రచారమయ్యాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఓ క్లారిటీ అయితే రాలేదు. ఓ పల్లెటూరు యువకుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడనే లైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.

Sam C

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp