Categories: EntertainmentNews

Inaya Sultana : బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. ఇనయ సుల్తానపై హగ్గులు, ముద్దుల వర్షం కురిపించిన ఆర్జీవీ

Inaya Sultana : ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం కొత్త తరం ఎంట్రీ ఇస్తుంది. కాస్త అందంగా ఉండి హీరోయిన్‌‌లా ఉన్నావ్ కదా.. సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని ఎవరైనా అంటే చాలు.. నేటితరం ముందు వెనుక చూడకుండా ఇండస్ట్రీకి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సపోర్టుతో వచ్చి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటుంటే మరికొందరు సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలోకి వస్తుంది నయా యాక్టర్ ఇనయ సుల్తాన..

Inaya Sultana : నేను చేసింది ఏమైనా పోర్నా..దానికే అసహ్యించుకుంటారా..

మొన్నటివరకు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న వారు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్కనారు. ఇప్పుడు బిగ్ బాస్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో ఎవరైతే ఎక్కవగా చిల్లర పనులు చేసి పాపులర్ అవుతారో వారికి అవకాశాలు దక్కుతాయని కొందరు అంటున్నారు. అంటే గేమ్‌లో విన్ అవ్వాలంటే చివరి వరకు ఉండాలి. కానీ కొందరు మాత్రం ఆడియెన్స్ ఫాలోయింగ్ ఎవరైతే ఎక్కువగా దక్కించుకుంటారో వారికే అవకాశాలు దక్కుతున్నాయట. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇనయ సుల్తాన గురించి మాట్లాడుకుంటే ఇటీవల ఈమె పుట్టిన రోజు వేడుకలకు ఏకంగా రామ్ గోపాల్ వర్మ వచ్చి నానా రచ్చ చేశాడు. ఇందులో యాక్టర్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నాడు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఇనయ.. కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు కూడా పోషించిదని ఎవరికీ తెలియదు.

birthday special gift from RGV to inaya sultana

ఇంట్లోవారు తన టాలెంట్‌ను తొక్కేశారు. బయటకు రానివ్వలేదు. యాక్టర్ అవుదామనుకుంటే వద్దన్నారు. దీంతో పారిపోయి ఇండస్ట్రీకి వచ్చిన ఇనయ.. సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. తన పుట్టిన రోజు పిలువగానే ఆర్జీవీ వచ్చారని ఇనయ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. వచ్చిన వాడు ఊర్కే ఉన్నాడా అంటే ఇనయను పట్టుకుని లాగి కౌగిలించుకుని ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టాడు. భుజాలపై, బుగ్గలపై ముద్దులు పెడుతూ నానా రచ్చ చేశాడు. ఆమె కాళ్లు పట్టుకుని ఆర్జీవీ నానా హంగామా సృష్టించాడు. ఇనయను మాత్రం ఆర్జీవీ అస్సలు వదలలేదు. తన కామాన్నిచేతలతో తీర్చుకున్నాడు.ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఇనయను ఓ ఆట ఆడుకుంటున్నారు.అతనితో కమిట్ అయ్యావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Recent Posts

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

52 minutes ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

2 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

3 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

4 hours ago

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

5 hours ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

6 hours ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

7 hours ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

8 hours ago