Actress : ఆ గుర్తు ఉన్న కారు ఎక్కితే ప్యాంట్ విప్పి వికృతంగా.. హీరోయిన్ కి ఎదురైన వింత అనుభవం జీవితంలో మర్చిపోలేను అంటూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Actress : ఆ గుర్తు ఉన్న కారు ఎక్కితే ప్యాంట్ విప్పి వికృతంగా.. హీరోయిన్ కి ఎదురైన వింత అనుభవం జీవితంలో మర్చిపోలేను అంటూ..!

Actress  : ఇప్పడిప్పుడే బాలీవుడ్ లో తన సత్తా చాటుతూ వస్తున్న తిలోత్తమా షోమ్ ఈమధ్య వచ్చిన CA వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈమధ్య ఆమె తన జీవితంలో జరిగిన ఒక వింత సంఘటన గురించి చెప్పి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పిన తిలోత్తమా తనలా ఇంకెవరు మోస పోవద్దు అని హెచ్చరిస్తుంది. ఒకసారి తను బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Actress : ఆ గుర్తు ఉన్న కారు ఎక్కితే ప్యాంట్ విప్పి వికృతంగా.. హీరోయిన్ కి ఎదురైన వింత అనుభవం జీవితంలో మర్చిపోలేను అంటూ..!

Actress  : ఇప్పడిప్పుడే బాలీవుడ్ లో తన సత్తా చాటుతూ వస్తున్న తిలోత్తమా షోమ్ ఈమధ్య వచ్చిన CA వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈమధ్య ఆమె తన జీవితంలో జరిగిన ఒక వింత సంఘటన గురించి చెప్పి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పిన తిలోత్తమా తనలా ఇంకెవరు మోస పోవద్దు అని హెచ్చరిస్తుంది. ఒకసారి తను బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న టైం లో అనుమానాస్పదంగా ఒక కారు వచ్చి ఆగింది. తనను ఎక్కాలి అన్నట్టుగా అందులో ఉన్నవారు బలవంతం చేయగా వారిని చూసి అనుమానం కలిగి.. నాకు అక్కడే ఉంటే ప్రమాదం అని తెలిసి రోడ్డు మధ్యలోకి వచ్చి లిఫ్ట్ అడగాను. చాలా కార్లు తనను దాటేసుకొని వెళ్ళినా సరే ఒక కారు అది కూడా ప్లస్ గుర్తు ఉన్న కారు వచ్చి ఆగింది. లేట్ ఎందుకు అన్నట్టుగా తను కూడా ఆ కారు ఆగగానే వెంటనే కారు ఎక్కి కూర్చుందట.

Actress  కారు డ్రైవ్ చేస్తూ వికృత చేష్టలు..

కొద్దిసేపటి వరకు బాగానే ఉన్నా ఆ కారు డ్రైవర్ తిలోత్తమని చూసి వికృత చేష్టలు చేయడం మొదలుపెట్టాడట. అంతేకాదు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆమె వెల్లడించింది. పాయింట్ విప్పి కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తిలోత్తమా చెప్పుకొచ్చింది. అయితే వెంటనే ఆమె అధైర్య పడకుండా తన చేత్తో అవతల వ్యక్తి చంప చెల్లుమనిపించి వెంటనే కారు ఆపమని గట్టిగా అరిస్తే అతను కారు ఆపడంతో కారు దిగి ఆమె వెళ్లిపోయిందట.

Actress ఆ గుర్తు ఉన్న కారు ఎక్కితే ప్యాంట్ విప్పి వికృతంగా హీరోయిన్ కి ఎదురైన వింత అనుభవం జీవితంలో మర్చిపోలేను అంటూ

Actress : ఆ గుర్తు ఉన్న కారు ఎక్కితే ప్యాంట్ విప్పి వికృతంగా.. హీరోయిన్ కి ఎదురైన వింత అనుభవం జీవితంలో మర్చిపోలేను అంటూ..!

ప్లస్ అంటే డాక్టర్ సింబల్ అది పెట్టుకుంటే సంరక్షణ ఉంటుందని అనుకుంటారు. కానీ అది కూడా ఒక ట్రాప్ లో భాగమే అని ఆ తర్వాత తెలిసిందని తిలోత్తమ చెప్పారు. అప్పటి నుంచి ఎవరిని నమ్మట్లేదని.. ఆ సంఘటన తన జీవితంలో మర్చిపోనని. ఆ టైమ్ లో తను ధైర్యంగా లేకపోతే మాత్రం చాలా రిస్క్ లో పడేదాన్ని అని తిలోత్తమ చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది