How to impress girls simple relati0nship Love tips
Bollywood : సినిమా పరిశ్రమలు అన్నింటిలో బాలీవుడ్‌లో కాస్త బోల్డ్ నెస్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ బంధాలు, బంధుత్వాల కంటే రొమాన్స్, లవ్, ఎఫైర్స్ ముఖ్యమని చాలా మంది మాట్లాడుతుంటారు. ఇక కాస్టింగ్ కౌచ్, నెపోటిజమ్ ఇలా అన్ని సమస్యలు బీటౌన్‌లోనే ఉంటాయి. ఖాన్‌ల కుటుంబాలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని కొత్త నటులకు అవకాశాలు లేకుండా చేస్తారని చాలా మంది నటీనటులు ఆరోపించారు. ఇక హిందీ సినిమాల్లో తమ వదినలు, మరదళ్లతో రొమాన్స్ చేయడం అక్కడ కామన్ అయిపోయింది. సినిమా అనేది కల్పితం. అయితే, నిజజీవితంలో ఉండే బంధాలు, బంధుత్వాలు, వావివరుసలు అనేవి సినిమాల్లో పెద్దగా పనికి రావని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
ఎందుకంటే సినిమానే కల్పితం అన్నప్పుడు.. ఇందులో ఎవరు ఎవరితో రొమాన్స్ చేసినా అది కూడా కల్పితమే కానీ నిజం కాదుగా అంటున్నారు.అందువల్లే వెండితెరపై ఏదైనా జరుగుతుంది. దానిని నిజజీవితంలో పొత్త పెట్టకూడదు. కథ డిమాండ్ చేస్తే ఎవరు ఎవరితో అయినా రొమాన్స్ చేయొచ్చని పేర్కొంటున్నారు. హిందీలో ఒకప్పుడు సల్మాన్ ఖాన్ పక్కన కరీనా కపూర్ బాలనటిగా చేశారు. సల్మాన్ చాలా సార్లు కరీనాను ఎత్తుకుని ఆటపట్టించేవారట..తీరా చూస్తే కొంతకాలనికి ఆమెతో ఏకంగా రొమాన్స్ చేశాడు. అది చూసి అంతా షాకయ్యారు. అందుకే కదా సినిమాను సినిమాలాగే చూడాలి గానీ పర్సనల్‌గా ఫీల్ అవ్వకూడదట.. బాలీవుడ్‌లో వదినలు,మరదళ్లతో రొమాన్స్ చేసిన స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
bollywood which has forgotten its succession
సల్మాన్ ఖాన్ తన మరదలు మలైకా అరోరాతో మున్నీ బద్నాం హుయి సాంగ్‌లో ఆడిపాడిన విషయం తెలిసిందే.మలైకా సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య.ప్రస్తుతం వీరు విడాకులు తీసుకున్నారు. ఇక అనిల్ కపూర్-శ్రీదేవి బాలీవుడ్ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. శ్రీదేవి అనిల్‌కు వదిన అవుతుంది. అనిల్ కపూర్ అన్న బోనీ కపూర్ శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, కరీనాను వివాహం చేసుకోకముందు ఆమె అక్క కరిష్మా కపూర్ తో సైఫ్ రొమాన్స్ చేశారు. అజయ్ దేవ్ గణ్-రాణి ముఖర్జీ ఆన్ స్క్రీన్ బెస్ట్ కపుల్. రాణి ముఖర్జీ వరసకు మరదలు అవుతుంది. అజయ్ దేవ్‌గణ్ భార్య కాజోల్‌కు రాణి ముఖర్జీ కజిన్ అవుతుంది.
Nivita Manoj : hari hara veera mallu నాలుగు రోజుల క్రితం వరకూ నివేతా పేరు ప్రేక్షకులకు పెద్దగా…
Jadeja : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. తొలి నాలుగు రోజుల…
Wife : “పెళ్లికి ముందే ఓసారి ప్రశ్నించండి.. నా తప్పును మీరు చేయోద్దు” అంటూ ఓ యువకుడు మీడియా ముందు…
Unemployed : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస తీపి కబుర్లు అందజేస్తూ…
Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం…
Rakul Preet Singh Tamanna : ఈ మధ్య అందాల భామల గ్లామర్ షో కుర్రాళ్లకి కంటిపై కునుకు రానివ్వడం…
Nitish Kumar Reddy : సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను నితీష్ కుమార్ రెడ్డి వీడుతున్నట్లు జరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ ప్రచారంపై…
Film Piracy : సినిమా పైరసీని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైరసీ మార్గంగా సినిమా చిత్రాలను…
This website uses cookies.