Both the directors fall down when Trisha name is mentioned
తెలుగులో ప్రభాస్ నటించిన ‘ వర్షం ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ త్రిష. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ బ్యూటీ అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు అనిపిస్తుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్న త్రిష వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంటే ఒకే అందం, క్రేజ్ తో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లోను త్రిష ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి కారణాలు ఏంటి అని జనాలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే త్రిష డైరెక్టర్లను సాటిస్ఫై చేస్తుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది.
Both the directors fall down when Trisha name is mentioned
సాటిస్ఫై అంటే ఏదో అనుకునేరు. డైరెక్టర్లను తన నటనతో సాటిస్ఫై చేస్తుంది అంట. అందుకే డైరెక్టర్లు కూడా సెకండ్ ఇన్నింగ్స్ అయిన స్టార్ హీరోల సరసన త్రిషకి అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే త్రిష కోలీవుడ్లో 6 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే టాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే త్రిష యంగ్ హీరోయిన్లకు కూడా టఫ్ కాంపిటీషన్ ఇవ్వక తప్పదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఈ వయసులోనూ డైరెక్టర్లను తన నటన పరంగా మెప్పిస్తుంది అంటే త్రిషకి ఎంతో టాలెంట్ ఉండాలి.
అంత టాలెంట్ ఉంది కాబట్టే త్రిష ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ హీరోయిన్ చేయని సినిమాలు త్రిష చేస్తుంది. అందుకే ఆమెకు జనాలలో అంత క్రేజ్ ఉంది. ఇకపోతే త్రిష ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాకు ముందు త్రిష రంగీ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేసింది. ఈ సినిమా వసూళ్ళ పరంగా ఎటువంటి టాక్ తెచ్చుకున్న స్టోరీ పరంగా సినిమాకి మంచి మార్కులు పడ్డాయి. అలాగే త్రిష నటనకు కూడా మంచి ప్రశంసలు అందాయి.
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
This website uses cookies.