
Bullet Bhaskar Father Apparao Lady Getup In Extra Jabardasth
Bullet Bhaskar Father : బుల్లెట్ భాస్కర్ బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. జబర్దస్త్ షో, శ్రీదేవీ డ్రామా కంపెనీలతో బాగానే బిజీగా ఉన్నాడు. ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ బుల్లెట్ భాస్కర్‌కు మంచి ఇమేజ్ ఉంది. అందరినీ బాగా గౌరవిస్తాడని, తన టీం సభ్యులకు అండగా ఉంటాడని అందరూ చెబుతుంటారు. అయితే బుల్లెట్ భాస్కర్ ఓ సారి ఫ్యామిలీ స్కిట్లో భాగంగా తన తండ్రిని స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు..
తన టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అలా అప్పటి నుంచి అప్పారావు జబర్దస్త్ స్టేజ్ మీద సందడి చేస్తున్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో సపరేట్ స్కిట్లు వేస్తున్నాడు. అయితే తాజాగా జబర్దస్త్ పైత్యాన్ని అట్టించుకున్నాడు. దాదాపు ప్రతీ ఒక్కరూ లేడీ గెటప్పులు వేస్తుంటారు. ఈ మధ్య లేడీ గెటప్పుల జోరు కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది. అయితే లేడీ ఆర్టిస్టులు ఎంత మంది ఉన్నా కూడా అప్పుడప్పుడు లేడీ గెటప్పులే హైలెట్ అవుతుంటాయి. తాజాగా బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా లేడీ గెటప్ వేసుకున్నాడు.
Bullet Bhaskar Father Apparao Lady Getup In Extra Jabardasth
దీంతో రష్మీ కౌంటర్లు వేసింది. మీరు కూడా ఇలా తయారయ్యారా? అంటూ సెటైర్లు వేస్తుంది. మొత్తానికి బుల్లెట్ భాస్కర్ తండ్రి తనకు ఇచ్చిన రోల్, గెటప్‌కు న్యాయం చేస్తూ స్కిట్లో అదరగొట్టేసినట్టు కనిపిస్తోంది. బుల్లెట్ భాస్కర్ మీద అప్పారావు వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అమ్మకు ఈ మొహం ఎలా చూపిస్తావ్ నాన్నా అని భాస్కర్ అంటే.. ఎలా ఏంట్రా ఇలానే చూపిస్తాను అని కౌంటర్ వేయడంతో బుల్లెట్ భాస్కర్ తల కిందకు దించుకుంటాడు.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.