business investments of mahesh babu on Namrata Ghattamaneni
Mahesh Babu : ప్రస్తుత కాలంలో సినీ ప్రముఖులు కేవలం సినీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా అడుగుపెట్టి బాగా సంపాదిస్తున్నారు. అనేక రకాల బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తున్నారు. ఇక ఈ లిస్టులో సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటాడని చెప్పాలి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్తగా ఆలోచిస్తూ ఇటు సినిమాల్లో మరియు అటు వ్యాపారంలో పక్క ప్రణాళికతో చేసుకుంటూ వెళ్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గానే కాకుండా వ్యాపార రంగాల్లో కూడా తనదైన ముద్రను వేస్తూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేస్తున్నాడు. అయితే సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి కడుగు పెట్టినప్పటికీ రాజకుమారుడు.
కెమెరా ముందుకు వచ్చి తన నటనతో అభిమానుల ప్రేమను పొంది టాలీవుడ్ అగ్ర నటులలో ఒకడిగా ఎదిగాడు. ఇక ఈయన సక్సెస్ కు ఆయన చేసిన హార్డ్ వర్క్ కారణం అని చెప్పాలి. ఇక ఇప్పుడు బిజినెస్ మెన్ గా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాలో సంపాదించిన డబ్బుతో బిజినెస్ లను మొదలుపెట్టి మిగతా వారి కంటే భిన్నంగా ముందుకు వెళ్తున్నాడు. అయితే ఆ వ్యాపారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. * జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్.. సూపర్ స్టార్ మహేష్ బాబు జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. ఇక దీని ద్వారా భారీ బడ్జెట్ తో మూవీస్ ని తీస్తున్నాడు.
business investments of mahesh babu on Namrata Ghattamaneni
* ఏఎంబీ సినిమాస్.. మహేష్ బాబు కు ఏసియన్ సంస్థతో కలిపి హైదరాబాదులో భారీ మల్టీప్లెక్స్ థియేటర్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఏఎంబి సినిమాస్ ఇండియాలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ లలో ఒకటి.
ది హంబుల్ కో.. అయితే రీసెంట్గా మహేష్ బాబు ది హంబుల్ కో అనే పేరుతో గార్మెంట్ వ్యాపారం లోకి అడుగు పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ దుస్తులకు డిమాండ్ బాగా ఉంది.
*AN రెస్టారెంట్.. ఇటీవల మహేష్ బాబు రెస్టారెంట్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టి ఏషియన్ గ్రూప్స్ తో కలిసి AN రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాడు. ఈ రెస్టారెంట్ డిసెంబర్ 8 నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ రెస్టారెంట్ కు తన భార్య అయిన నమ్రతా పేరు పెట్టినట్టు తెలుస్తుంది. AN రెస్టారెంట్ లో N అంటే నమ్రతా అని అర్థం.
*ప్యాలెస్ హైట్స్… మహేష్ బాబు త్వరలో మినర్వ కాఫీ షాప్ తో కలిసి ప్యాలెస్ హైట్స్ అనే రెస్టారెంట్ ను స్టార్ట్ చేయబోతున్నారట.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.