
chance for ravi teja in chiranjeevi movie
Ravi Teja : వరుసగా మూవీస్ ప్రాజెక్టులపై సైన్ చేస్తూ ఫుల్ బిజీలో ఉన్న మాస్ మహారాజ రవితేజ.. తన ఫోకస్ మొత్తాన్ని ఫిల్మ్ కెరీర్ పైనే ఉంచుతున్నారు. ఇదే టైంలో మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ రవితేజకు దక్కినట్టు వార్తలు చక్కర్లు కొడుతన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అన్నయ్య మూవీ వచ్చింది. అది ఎంతటి హిట్ సాధించిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు పెద్ద హీరోలతోనూ పోటీపడి మూవీస్ చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు రవితేజ. మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత, బలుపు మూవీతో రికార్డులు క్రియేట్ చేశాడు.
అయితే అప్పడుప్పుడు ఫ్లాప్ లు వెంటాడుతుండటంతో కాస్త ఒడిదుగులకు లోనయ్యాడు. కాని క్రాక్ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. డిఫరెంట్ స్టోరీస్‌ను సెలక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ యాక్ట్ చేస్తున్న మూవీలో నటించేందుకు రవితేజకు చాన్స్ వచ్చిందని ఫిల్మ్ వర్గాల టాక్.రాజకీయాలకు దూరమయ్యాక మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుసగా మూవీస్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ హీరోగా బాబీ డ్రైరెక్షన్‌లో వస్తున్న మూవీలో రవితేజ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
chance for ravi teja in chiranjeevi movie
రవితేజను డైరెక్టర్ బాబీ.. రోల్ విషయాన్ని వివరించారట. దీనికి తోడు మెగాస్టార్ తో మూవీలో చాన్స్ కావడంతో అందుకు రవితేజ ఓకే చెప్పాశారని సమాచారం. ఇందులో యాక్ట్ చేసేందుకు రవితేజ సుమారు రూ.7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా సంవత్సరాలు తర్వాత మళ్లీ మెగాస్టార్, మాస్ మహారాజ ఓకే స్క్రీన్ పై కనబడుతున్నట్టు సమాచారం తెలుసుకున్న వారిద్దరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మూవీ గురించి మరిన్ని అప్ డేట్స్ తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.