
Chandoo Mondeti : నాగ చైతన్యతో చందూ మొండేటి కొత్త ప్రయోగం.. తెనాలి రామకృష్ణగా..!
Chandoo Mondeti : చందూ మొండేటి- నాగ చైతన్య Naga Chaitanya కాంబోలో వచ్చిన తండేల్ చిత్రం పెద్ద హిట్ అయింది. శోభితతో వివాహం తర్వాత చైతూ నుండి వచ్చిన చిత్రం ఇదే కాగా, ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ వేడుక నిర్వహించారు. కింగ్ నాగార్జున ఈ ఈవెంట్‌కి స్పెషల్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చందు మొండేటి కీలక ప్రకటన చేశారు. నాగ చైతన్యతో Naga Chaitanya ఓ హిస్టారికల్ సినిమా చేయబోతున్నట్లు చందు చెప్పారు…
Chandoo Mondeti : నాగ చైతన్యతో చందూ మొండేటి కొత్త ప్రయోగం.. తెనాలి రామకృష్ణగా..!
నా లక్కీ ఛార్మ్ విశాఖ క్వీన్.. మీ లక్కీ ఛార్మ్ కూడా విశాఖ క్వీన్.. నాగార్జున Nagarjuna గారు చైతన్యకి ఈ హిట్ రావడం ఎంత సంతోషమో.. అంతకంటే రెట్టింపు సంతోషం మాది.. ఇది నిజం. ఇక్కడితో మొదలు ఇక అన్నీ సిక్సర్లే. ముందుగా దేవి గారు ఈ కథని మీరు అర్థం చేసుకున్నట్లు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేదు.. అందుకే అంత బాగా మ్యూజిక్ వచ్చింది. ఎడిటర్ నవీన్ నూలీకి థాంక్స్. నా లైఫ్‌లో నేను చాలా విషయాలు మా నాన్న గారెని చూసి నేర్చుకున్నా. అంతకన్నా ఇంకా గొప్ప క్వాలిటీస్ అరవింద్ గారిలో కనిపించింది.
ఆయన స్థితప్రజ్ఞుడు. శోభిత గారు మీరు ఆయనకి ఇంకా తెలుగు నేర్పించాల్సిందే. ఫ్యూచర్‌లో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. తెనాలి రామకృష్ణ అనే కథ మళ్లీ అత్యద్భుతంగా రాసి ఈ తరానికి ఎలా చెప్పాలి.. ఎలా చెయ్యాలి అనేది చేస్తాం.. నాగేశ్వరరావు గారు చేసినటువంటి అభినయం ఆయన చేస్తారు అని చందూ మొండేటి కీలక ప్రకటన చేశారు. దీంతో అక్కినేని అభిమానులలో ఆనందం వెల్లి విరిసింది.
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…
Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…
Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…
Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…
TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…
Ajay Ghosh : టాలీవుడ్‌లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…
Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…
Paapam Prathap Movie Review in Telugu : టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన…
Bad Boy Karthik Movie Review in Telugu : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య Naga Shaurya తన…
Green Tea vs Black Coffee : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన గణనీయంగా పెరిగింది. బరువు…
This website uses cookies.