
Chiranjeevi fans unhappy with his movies selection
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈమద్య కాలంలో ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ను చవి చూసిన విషయం తెల్సిందే. ఆ సినిమా మరీ దారుణంగా ప్లాప్ అవ్వడంతో చిరంజీవి సినిమాల ఎంపిక విషయంలో ఒకింత జాగ్రత్త తీసుకుంటాడని అంతా భావించారు. కాని ఆయన మాత్రం కనిపించిన ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చేస్తూ.. సినిమా చేసేద్దాం అంటున్నాడు. ఇప్పటికే ఏమాత్రం బజ్ లేని గాడ్ పాదర్ మరియు భోళా శంకర్ సినిమాలు చేస్తున్న చిరంజీవి మరో వైపు ఇంకో ఇద్దరు చిన్న దర్శకులకు సినిమా చేసే అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మెగాస్టార్ స్టామినా కు తగ్గట్లుగా సినిమాలు చేసే దర్శకులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా అడ్డదిడ్డంగా కొత్త దర్శకులుకు డేట్లు ఇస్తే అన్ని ఆచార్య సినిమా లే అవుతాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ విషయమై మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ సమయంలోనే మారుతికి కూడా డేట్లు ఇవ్వబోతున్నట్లుగా పక్కా కమర్సియల్ స్టేజ్ మీద చెప్పేశాడు. మొన్నటి వరకు బాలయ్యను భోళా అనే వారు.
Chiranjeevi fans unhappy with his movies selection
తన వద్దకు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి.. మీరు తోపు అంటే చాలు బాలయ్య డేట్లు ఇచ్చేవాడట. అందువల్లే బాలయ్య కెరీర్ లో ఎన్నో దారుణమైన పరాజయాలు ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య కాస్త గాడిన పడ్డట్లుగా ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి ఆ ప్లేస్ ను ఆక్రమించినట్లుగా భోళా గా తయారు అయ్యాడు. ఈ విషయంలో చిరంజీవి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో ఉన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ ఇష్టానుసారంగా చిరు సినిమాలకు కమిట్ అవ్వడం ను తప్పుబడుతున్నారు. మారుతి వంటి చిన్న దర్శకుడితో సినిమా అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.