Chiranjeevi : ఏంది బాసూ ఈ అందం… 69 ఏళ్ల వయసులో చిరు డ్యాషింగ్ లుక్స్..!
ప్రధానాంశాలు:
Chiranjeevi : ఏంది బాసూ ఈ అందం... 69 ఏళ్ల వయసులో చిరు డ్యాషింగ్ లుక్స్..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరు కూల్ లుక్ తో దిగిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా చెయిర్ లో గాగుల్స్ పెట్టుకుని చిరు స్టిల్ తో పాటు చేతులు జేబులో పెట్టుకుని దిగిన ఫోటో మరొకటి. ఈ రెండు ఫోటోల్లో చిరు డ్యాషింగ్ లుక్స్ అదిరిపోయాయి.
Chiranjeevi మెగా బాస్ సినిమాల విషయానికి వస్తే..
69 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి ఈ రేంజ్ మెయింటెనన్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు. చిరంజీవి లేటెస్ట్ ఫోటోస్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఇక మెగా బాస్ సినిమాల విషయానికి వస్తే వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి మెగా జోష్ అందిస్తుందని అంటున్నారు. అసలైతే సంక్రాంతికి రావాల్సిన ఆ సినిమాను చరణ్ సినిమా కోసం వాయిదా వేశారు. చిరంజీవి విశ్వంభర 2025 సమ్మర్ కి రిలీజ్ ఉంటుందని టాక్.