Chiranjeevi : చిరంజీవి సరసన ముదురు భామ.. అంత రిస్క్ ఎందుకంటూ ఫ్యాన్స్ ఫైర్
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీ మూవీ ఖైదీ నెం 150 తర్వాత చిరుకి పెద్ద హిట్ ఒక్కటి పడలేదు. ఇప్పుడు ఆయన విశ్వంభర చిత్రంతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు.
Chiranjeevi : చిరంజీవి సరసన ముదురు భామ.. అంత రిస్క్ ఎందుకంటూ ఫ్యాన్స్ ఫైర్
ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఒకప్పడు తన అందచందాలతో బాలీవుడ్ ను ఊపేసిన రాణీ ముఖర్జీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు హీరో నాని Nani సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని శ్రీకాంత్ ఓదెల చెప్పగా… చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా ట్రెండ్ అవుతోంది.
యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమట. అది కూడా మధ్య వయస్కురాలి పాత్రట. గొప్ప నటీమణులు మాత్రమే పోషించదగ్గ పాత్ర అని తెలుస్తున్నది.ఆ పాత్రకు రాణీ ముఖర్జీ rani mukherjee పేరును సూచించారట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆ ప్రపోజల్‌కి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టుగా, డిగ్నిఫైడ్‌గా ఉంటుందని చిరంజీవి కూడా అనుకున్నారట.
India vs Pakistan : చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై India vs Pakistan ఆరు వికెట్ల తేడాతో భారత్…
Shruti Haasan : శృతి హాసన్ shruti haasan గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమెకు వెనక కొండంత అండగా…
Hero : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ముద్దుల విషయంలో తెగ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు Bollywood బాలీవుడ్‌లో ముద్దుల…
India vs Pakistan : భారత్- పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. దాంతో పాకిస్తాన్…
AC Side Effects : ప్రస్తుతం ప్రజలందరూ కూడా వేడిని తట్టుకోలేక, కృత్రిమ గాలిని ఆస్వాదిస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు…
Ritu Varma : షార్ట్ ఫిల్మ్‌లో చేసి ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులని అలరించింది రీతూ వర్మ Ritu…
EPFO : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యుపిఐ చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించడం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్)…
AR Rahman Couple : ఏఆర్ రెహమాన్ Ar Rahman -సైరా బాను ల విడాకుల ప్రకటనతో యావత్తు సంగీత…
This website uses cookies.