Comedian Saddam : బుల్లితెరపై తారాజువ్వాల ఎదిగిన కమెడియన్ సద్దాం. పటాస్ షోలో ఈ సద్దాం బ్యాచ్ అంతా కూడా ఫేమస్ అయింది. యాదమ్మ రాజు కూడా అక్కడి నుంచే వచ్చాడు. గల్లీ బాయ్స్ రియాజ్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ఇలాంటి వారంతా కూడా మెల్లిగా జీ తెలుగుకు వచ్చారు. నాగబాబు సపోర్ట్‌తో అదిరింది, బొమ్మ అదిరింది షోలో సందడి చేశారు. అయితే కాస్త హద్దులు దాటడం, వైఎస్ జగన్ మీదే సెటైర్లు వేయడంతో ఆ షో మూతపడింది.
ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా కామెడీ స్టార్స్ షోలో సందడి చేస్తోంది.అయితే తాజాగా సద్దాం ఓ విషయంలో తెగ బాధపడ్డాడు. ఆ విషయాన్ని తెలివిగా తన స్కిట్లో ఇరికించేశాడు. పుష్ప స్పూప్‌ను సద్దాం వేశాడు. అందులో పుష్పగా సద్దాం, షెకావత్‌గా రియాజ్ నటించాడు. తన టీంను వదిలి.. వేరే టీంలోకి వెళ్లారు సర్.. మీరు నన్ను హర్ట్ చేశారు సర్ అంటూ పుష్ప మ్యానిరిజంలో చెప్పేశాడు సద్దాం.
నేను నిన్ను పైకి తెచ్చాను.. నా టీంలో పెట్టుకున్నాను.. ఆఫర్లు ఇచ్చాను.. ఇన్ని చేస్తే.. నువ్ పక్క టీంలోకి వెళ్తావా.. అవినాష్ టీంలోకి వెళ్లావ్.. హరిగాడి టీంలోకి వెళ్లావ్.. నేను రెండు నెలలు ఇంట్లో కూర్చుని బాధపడ్డాను.. అది మీకు తెలుసా.. అంటూ షెకావత్ పుష్ప సీన్‌ను రిపీట్ చేశాడు. మొత్తానికి రియాజ్ వెళ్లిపోవడంతో సద్దాం గ్రాఫ్ పడిపోయిందని అర్థమవుతోంది. అందుకే ఇలా మళ్లీ రియాజ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో సద్దాం తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బయటపెట్టేసినట్టు కనిపిస్తోంది. రియాజ్ ఈ మధ్యే తన భార్యను అందరికీ పరిచయం చేశాడు. స్టేజ్ మీదే తన భార్యతో రొమాన్స్ చేసేశాడు రియాజ్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.