Comedy stars show gets highest tvr
Comedy stars : కామెడీ స్టార్స్ అనే కొత్త షోను గత ఆదివారం లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదిరింది టీం మెంబర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిపి కామెడీ స్టార్స్ అనే కామెడీ షోను ప్రారంభించారు. దీనికి అవినాష్ హెడ్‌లా వ్యవహరిస్తున్నాడు. పటాస్ వంటి షోలను విజయవంతం చేసిన సంతోష్ దర్శకత్వం చేస్తున్నాడు. అయితే ఈ షోలో అవినాష్ తన పరిచయాలతో అందరినీ పట్టుకొచ్చేశాడు. ముఖ్యంగా అరియానా, అషూ వంటి వారిని బాగానే వాడేసుకుంటున్నారు.
Comedy stars show gets highest tvr
అలా అవినాష్ ముందుండి తీసుకెళ్తున్న ఈ షోను గత ఆదివారం మధ్యాహ్నం 1 30 గంటలకు ప్రారంభించారు. అదే సమయంలో ఈటీవీలో శ్రేదేవీ డ్రామా కంపెనీ అనే కొత్త షో కూడా ప్రారంభం అయింది. అయితే కామెడీ స్టార్స్ అనే షోకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ బయటకు వచ్చాయి. అదిరిపోయే వ్యూయర్ షిప్ వచ్చిందంటూ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే సరిగ్గా పరిశీలిస్తే అదేమీ గొప్ప వ్యూయర్ షిప్ కాదు.
టీఆర్పీ తక్కువగా వచ్చినట్టుంది.. అందుకే దాన్ని చెప్పుకుండా వ్యూయర్ షిప్‌ను చూపిస్తున్నారు. 9.8 TVR వచ్చిందంటూ ఓ తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు.. టీం మొత్తం సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఉన్నంతలో అది కాస్త బెటర్ అన్న మాట నిజమే. అయితే అది కూడా శేఖర్ మాస్టర్, అరియానా, అవినాష్ వంటి వాళ్లే వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ షో అయితే గాడిని పడేలానే ఉంది. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ డైరెక్షన్ టీం, నిర్మాత ఓంకార్ ఇలా అందరూ రచ్చ రచ్చ చేశారు.
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.