deepthi sunaina shares stunning pic
Deepthi Sunaina : దీప్తి సునయన.. ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా షణ్ముఖ్‌తో బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది.దీప్తి సునైనా.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు.దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు.. దీప్తి ఈ ఏడాది మొదట్లో విడిపోతున్నట్టు ప్రకటించింది.
షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి సునయన సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. అందాల ముద్దుగుమ్మ చేసే రచ్చకు సోషల్ మీడియా తెగ షేక్ అయిపోతూ ఉంటుంది. తాజాగా దీప్తి సునయన అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా దీప్తి తన మెడలో స్టెతస్కోప్ వేసుకొని సందడి చేసింది. నవ్వుతూ తెగ సందడి చేసిన దీప్తి సునయన స్టన్నింగ్ పిక్ చూసి మైమరచిపోతున్నారు. ఈ అమ్మడు క్యూట్ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది.
deepthi sunaina shares stunning pic
అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.సుదీర్ఘ కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా.. ఈ న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. ‘నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ఎమోషనల్‌గా చెప్పేసింది.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.