Deepthi Sunanina : దీప్తి సున‌య‌న ఆనందానికి కార‌ణం ఏంటి.. అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ‌

Authored By Sam C | The Telugu News | Published on: June 6, 2022, 8:00 pm

Deepthi Sunanina : ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని అందుకున్న ముద్దుగుమ్మ‌లు చాలా మందే ఉన్నారు.వారిలో దీప్తి సున‌య‌న ఒక‌రు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీప్తి అప్పుడప్పుడు త‌న గ్లామ‌ర్ షోతో హ‌ద్దులు చెరిపేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. దీప్తి సునైనా తన క్యూట్ లుక్స్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.

సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీగా మారిపోయిన వారిలో దీప్తి సునైనా ఒకరు. అందానికి అందం, నటన, డ్యాన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఈ బ్యూటీ.. యమ ఫేమస్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి. తద్వారా ఫాలోయింగ్‌ను కూడా భారీగా అందించాయి. దీంతో ఈమె కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా.. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. ‘నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను.

deepthi sunanina cuty looks viral 

deepthi sunanina cuty looks viral

Deepthi Sunanina : దీప్తి షో అదిరింది..!

ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ప్రకట‌నను వదిలింది. ష‌ణ్ముఖ్ నుండి దూర‌మైన‌ప్ప‌టి నుండి దీప్తి సునైన సోష‌ల్ మీడియాలో మాములు ర‌చ్చ చేయ‌లేదు. క్యూట్ అందాల‌తో ఈ బ‌బ్లీ బ్యూటీ మ‌తులు పోగొట్టింది. తాజాగా దీప్తి సున‌య‌న కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ఈ అమ్మ‌డు స‌న్నని న‌డుము అందాల‌తో పాటు ఎద అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. బబ్లీ బ్యూటీ క్రేజీ లుక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp