Home » Entertainment » Devi Sri Prasad Marriage News
Entertainment

Devi Sri Prasad : బిగ్ బ్రేకింగ్.. దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి .. పెళ్లి కూతురు ఎవరో కాదు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 4, 2023, 1:02 pm
Advertisement

Devi Sri Prasad : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ ఉన్నాడని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్ళు అవుతున్న దేవిశ్రీప్రసాద్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తెలుగు పరిశ్రమలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దేవిశ్రీప్రసాద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో ఈయన పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ పుకార్లు అనిపిస్తోంది. తాజాగా అలాంటి వార్తనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్యనే దేవిశ్రీప్రసాద్ ఓ హీరోయిన్ ను

Advertisement

Devi Sri Prasad marriage news

పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని కారణాల వలన బ్రేకప్ చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా మ్యూజిక్ కంపోజర్ గా దూసుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలుకు సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సోషల్ మీడియాలో దేవిశ్రీప్రసాద్

Advertisement

పెళ్లి ఫిక్స్ అయిందని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్తలపై దేవిశ్రీప్రసాద్ స్పందించలేదు. కానీ ఈసారి మాత్రం పెళ్లి వార్తలు చాలా జోరుగా కొనసాగుతున్నాయి. ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై దేవిశ్రీ ప్రసాద్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి తప్పుడు ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి. అయినా దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని ఫ్యాన్స్ కోరుతున్నారు. కొంతమంది ప్రభాస్ పెళ్లి, దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి ఇప్పట్లో మనం చూసినట్టే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి