
Rashmika Mandanna : అందంలో రష్మికా మందన్న కి ఏ మాత్రం తగ్గని దిల్ రాజు భార్య..!
Rashmika Mandanna : ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలకు సమానమైన క్రేజ్ సంపాదించుకున్న నిర్మాతలలో ఒకరు ఆయన. ఎన్నో భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు పరిశ్రమలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం జరిగింది. ఈనెల 14న రాజస్థాన్లోని జైపూర్ లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఆశిష్ రెడ్డి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైతా రెడ్డిని ఆశిష్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా ఈ జంట తమ రిసెప్షన్ ను చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. ఈ రిసెప్షన్ ను హైదరాబాదులో నిర్వహించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా హాజరయ్యారు. కొత్త జంట తో ఫోటోలు దిగారు. ఇక దిల్ రాజ్ ఆయన భార్య తేజస్విని తోపాటు రష్మికా మందన్న ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. అనంతరం రష్మికా మందన్న తేజస్వినితో మాట్లాడారు. ఇకపోతే తేజస్విని రిసెప్షన కు చాలా గ్రాండ్ గా రెడీ అయ్యారు. హీరోయిన్ రష్మికా మందన్న కు దీటుగా ఆమె అందం కనిపిస్తుంది. గోల్డ్ కలర్ డ్రెస్ లో దిల్ రాజు భార్య రష్మిక అందానికి మించి ఉందని అంటున్నారు.
ఇక తేజస్విని దిల్ రాజుకు రెండవ భార్య. మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017 లో మరణించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దిల్ రాజు తేజస్విని ప్రేమ వివాహ చేసుకున్నారు. ఆయనకి అప్పటికే 47 సంవత్సరాలు కాగా తేజస్వినేని రెండో వివాహ చేసుకున్నారు. అటు తేజస్విని ఫ్యామిలీ కూడా దిల్ రాజుతో పెళ్లికి ఒప్పుకున్నారు. ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న తేజస్విని దిల్ రాజు తో ప్రేమలో పడ్డారు. దిల్ రాజు ప్రతిరోజు విమాన ప్రయాణం చేసేటప్పుడు తేజస్విని పరిచయమయ్యారు. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఫ్యామిలీతో చర్చలు జరిపి చివరికి వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పుడూ ఒక బాబు కూడా ఉన్నాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.