Gunasekhar Daughter : డైరెక్టర్ గుణశేఖర్ కూతురు ఎవడ్ని పెళ్లి చేసుకుందో తెలుసా.. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ గుండె గుభేల్ అంటుంది…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 3 December 2022, 9:00 pm

Gunasekhar Daughter : టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల లో గుణశేఖర్ ఒక్కరు. జూనియర్ ఎన్టీఆర్ ను బాల నటుడిగా పరిచయం చేస్తూ ఆయనతో బాల రామాయణం లాంటి బ్లాక్ పాస్టర్ హిట్ సినిమాను తీసి పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. సినిమా మొత్తం చిన్నపిల్లలతో తెరకెక్కించడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా కు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఆయన తీసిన మనోహరం, చూడాలని ఉంది, ఒక్కడు , వంటి సినిమాలు భారీ హిట్ లు సాధించి గుణశేఖర్ ను ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ ను చేశాయి. ఆ తర్వాత మహేష్ బాబుతో అర్జున్ సైనికుడు వంటి సినిమాలు తీసి చాలా గ్యాప్ తర్వాత రుద్రమదేవి సినిమాతో కం బ్యాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం గుణశేఖర్ సమంతాతో శకుంతల సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక గుణశేఖర్ భార్య నీలిమ కూడా తన భర్త సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తూఆయనకు సహాయపడుతూ వస్తుంది.అయితే ఇటీవల గుణశేఖర్ పెద్ద కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గత శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఫలక్ నామ ప్యాలెస్ లో ఈ వివాహ వేడుకలు జరిగాయి. అయితే పెళ్లి కొడుకు హైదరాబాద్ కు చెందిన అతనె అట.

director Gunasekhar daughter married U know who the groom

director Gunasekhar daughter married U know who the groom

ఆయన పేరు రవి ప్రఖ్యా .. ఇక వీరికి హైదరాబాదులోని పలు వ్యాపారాల తో పాటు కోట్లాది రూపాయల ఆస్తి ఉందట. రవి ప్రఖ్యా తండ్రి ప్రముఖ విద్యావేత్త మరియు వ్యాపార వేత్త. అలాగే ఇంటర్ పీనియర్ కూడా . ఇక శ్రీ శక్తి గ్రూప్స్ అన్ని వీరికి చెందినవే. రవి తండ్రి పేరు డాక్టర్ రామకృష్ణ , తల్లి పేరు పింజల. ఇక నీలిమ గుణ కూడా భవిష్యత్తులో తండ్రి దర్శకత్వంలో వచ్చే సినిమాలకు నిర్మాతగా ఉంటూ , సినిమాలు తీయాలని ఆలోచనలో ఉందని సమాచారం. ఇప్పుడే కొత్తగా వైవాహిక జీవితంలో కడుగు పెట్టిన ఈ మహిళ నిర్మాతకు శుభాకాంక్షలు తెలుపుదాం….

Advertisement

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి