Mahesh Babu : పవన్ కళ్యాణ్ ముందు మహేష్ బాబు వేస్ట్.. డబ్బు కోసం ఏదైన చేస్తారా..!
ప్రధానాంశాలు:
Mahesh Babu : పవన్ కళ్యాణ్ ముందు మహేష్ బాబు వేస్ట్.. డబ్బు కోసం ఏదైన చేస్తారా..!
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై ఇటీవల ఓ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. డబ్బు కోసం ఏదైనా చేస్తారని, వారు చాలా కమర్షియల్ అని దర్శకుడు గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు Pawan Kalyan పవన్ కళ్యాణ్‌తో పోల్చుతూ చేయడం మరింత కలకలం రేపింది.

Mahesh Babu : పవన్ కళ్యాణ్ ముందు మహేష్ బాబు వేస్ట్.. డబ్బు కోసం ఏదైన చేస్తారా..!
Mahesh Babu : అలా అనేశాడేంటి..
దర్శకుడు గీతా కృష్ణ మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో యాడ్స్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఒక సినిమా చేస్తే వెంటనే మూడు, నాలుగు బ్రాండ్ యాడ్స్ వచ్చేస్తాయి. ఆయన సినిమాలు ఎంత హిట్ అయినవి అనే దాని కంటే, ఆ తర్వాత వచ్చే యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ” అని చెప్పారు.
అలాగే, “మహేష్ బాబు, నమ్రత ఇద్దరూ డబ్బు విషయంలో చాలా కమర్షియల్‌గా ఆలోచిస్తారు. ప్రజలకు హాని కలిగించే ఉత్పత్తులైనా సరే, పబ్లిసిటీ చేయడానికి వెనుకాడరు” అంటూ ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కు మహేష్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ బ్రాండ్ విలువ ఉంటుంది. కానీ ఆయన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఏ వస్తువునైనా ప్రమోట్ చేయరు. తనకు అవసరం లేకపోయినా… చేనేత వస్త్రాలు, రైతులకు సంబంధించిన అంశాలు వంటి వాటిని డబ్బు తీసుకోకుండా ఫ్రీగా ప్రచారం చేస్తారు” అని గీతా కృష్ణ కొనియాడారు.