Disha Patani : భారీ ఎద అందాలు బయటపెట్టి.. హీట్ పెంచుతున్న దిశా పటాని..!
Disha Patani : బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ దిశా పటాని డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన దిశా పటాని ఆ తర్వాత బాలీవుడ్‌లో పాగా వేసింది.దిశా పటాని బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతూ టాప్ హీరోయిన్‌గా ఉంది. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది ఈ భామ.
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఎద అందాలు కనబడేలా బ్లాక్ డ్రెస్ ధరించిన దిశా పటాని కెమెరాకు ఫోజిస్తూ కుర్రకారు మతి పోగోడుతున్నది. ఓ ఫొటోలో కెమెరాకు ఫోజిస్తూనే తన ముఖంపై కుడి చేయిని ఉంచుకుని హోయలు పోయింది ఈ భామ. ఈ హాట్ హీరోయిన్ ఫొటోలు చూసి నెటిజన్లు సూపర్బ్ లుక్స్ అని కామెంట్స్ చేస్తున్నారు
Disha Patani : ‘ఏక్ విలన్ రిటర్న్స్’ ఫిల్మ్ లో కీలక పాత్రలో దిశా పటాని..
. ప్రభుదేవా డైరెక్షన్‌లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘రాధే’ చిత్రంలో సల్మాన్ సరసన దిశా పటాని నటించింది. ప్రస్తుతం ఈ భామ ‘కేటీనా, ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రాల్లో నటిస్తోంది. ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమా ‘ఏక్ విలన్’ సినిమాకు సీక్వెల్ కాగా ఇందులో కీలక పాత్రలో దిశా పటాని కనిపించనుంది.