Disha Patani : రెడ్ క‌లర్ డ్రెస్‌లో ఘాటెక్కించే అందాల‌తో మ‌తులు పోగొడుతున్న దిశా పటాని

Authored By Sam C | The Telugu News | Published on: May 27, 2022, 5:32 pm

Disha Patani : లోఫ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ దిశా ప‌టాని. బోల్డ్ బ్యూటీ గ్లామర్ తో దాడి చేయడంతో సోషల్ మీడియా జనాలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ఓ వైపు మ‌తులు పోగొట్టే ఫోటోషూట్స్ మాత్రమే కాదు.. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా దిశాకు అలవాటు. అయినా హీరో హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ అభిమానులతో ఛాటింగ్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్లతో కలిసి ముచ్చట్లు పంచుకుంటూనే ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను వాళ్లకు చెప్తూ వాళ్ళతో ఎప్పుడూ కాంటాక్ట్ అవుతుంటారు. దిశా ప‌టాని అయితే ఎప్పుడు అల‌రిస్తూనే ఉంటుంది.

తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిశా పటాని వెండి తెరపై కూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకుంది. దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది.

s

Disha Patani Red Dress looks viral

Disha Patani Red Dress looks viral

Disha Patani : దిశా మెస్మ‌రైజింగ్ లుక్స్..

తాజాగా దిశా ప‌టాని కేక పెట్టించే అందాలతో మెంట‌లెక్కిస్తుంది. రెడ్ క‌ల‌ర్ డ్రెస్ లో ఘాటెక్కించే అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. కేక పెట్టిస్తున్న దిశా ప‌టాని క్యూట్ లుక్స్ చూసి అంద‌రి మ‌తులు పోతున్నాయి. ఈ అమ్మ‌డి అంద‌చందాలు చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తుండగా టాలీవుడ్ ని పట్టించుకోవడం లేదు. ఆ మధ్య పుష్ప మూవీలో దిశా ఐటెం సాంగ్ చేస్తున్నట్లు పుకార్లు చెలరేగాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp