Divi Vadthya : వామ్మో.. వ‌ర్షంలో త‌డుస్తూ దివి అందాల జాత‌ర మాములుగా లేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Divi Vadthya : వామ్మో.. వ‌ర్షంలో త‌డుస్తూ దివి అందాల జాత‌ర మాములుగా లేదు..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Divi : వామ్మో.. వ‌ర్షంలో త‌డుస్తూ దివి అందాల జాత‌ర మాములుగా లేదు..!

Divi Vadthya : దివి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ. కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దివి వద్త్య అంటే గుర్తు పట్టని వారుండ‌రు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. దివి సినీ రంగ ప్రవేశం 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘మహర్షి’తో జరిగింది.

Divi Vadthya వామ్మో వ‌ర్షంలో త‌డుస్తూ దివి అందాల జాత‌ర మాములుగా లేదు

Divi Vadthya : వామ్మో.. వ‌ర్షంలో త‌డుస్తూ దివి అందాల జాత‌ర మాములుగా లేదు..!

Divi Vadthya : కేక పెట్టిస్తుందిగా..

ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘A1 ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాల్లో నటించారు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దివికి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే, అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ లో కూడా ఆమె ఒక పాత్రలో నటిస్తున్నారు. దివి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘లంబసింగి’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భామ‌ ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది. తాజాగా ఈ భామ త‌న క్యూట్ లుక్స్‌తో మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దివి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది