DJ Tillu Square : అబ్బా.. న్యూ ఇయ‌ర్ పొస్ట‌ర్ అదిరింది.. సీక్వెల్ లో డ‌బుల్ రొమాన్స్ అంటున్న డిజే టిల్లు..!

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on: January 1, 2024, 4:55 pm
  •  DJ Tillu Square : అబ్బా.. న్యూ ఇయ‌ర్ పొస్ట‌ర్ అదిరింది.. సీక్వెల్ లో డ‌బుల్ రొమాన్స్ అంటున్న డిజే టిల్లు 2..!

DJ Tillu Square : డిజే టిల్లు సీక్వెన్స్ లో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. సీక్వెల్స్ లో ఎవరు హీరోయిన్ అని అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేరు.. సీక్వల్లోకి అడుగుపెడుతున్న హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఎందుకంటే అడుగుపెడుతున్న హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది. ఎప్పుడైతే డీజే టిల్లుకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ వెంటనే సీక్వెల్లో రాధిక ఉంటుందా.. మరోసారి నేహా శెట్టి ఆ క్యారెక్టర్ రిపీట్ చేస్తున్న అని అందరూ సిద్దు ను అడిగారు. సీక్వెల్ లో రాధిక ఉండదని నేహా శెట్టి కూడా కనిపించదని ముందే చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ. ఆమె స్థానంలో పెళ్లి సందడి హీరోయిన్ తగ్గించుకుంది.

కొద్దిరోజుల షూటింగ్ తర్వాత స్త్రీ లీలా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కార్తికేయ టు బ్లాక్ బస్టర్ దక్కించుకున్న అనుపమ అడుగు పెట్టింది. అనుపమ టిల్లు సూపర్ రొమాంటిక్ యాంగిల్ ఈసారి తెగ వైరల్ అవుతున్నారు. తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఇంకోసారి సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరి రొమాంటిక్ సీన్లు కొత్త పోస్టర్స్ రివిల్ చేశారు.. డీజే టిల్లు ఫస్ట్ మూవీ తో పోలిస్తే రెట్టింపు రొమాన్స్ ఆనందాన్ని కలిగించే సినిమా అని అందరికీ తెలుస్తోంది.. వాస్తవానికి  అనుపమ పరమేశ్వరన్ తో హాట్ రొమాన్స్ చేస్తున్న టిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాడు.

DJ Tillu Square : అబ్బా.. న్యూ ఇయ‌ర్ పొస్ట‌ర్ అదిరింది.. సీక్వెల్ లో డ‌బుల్ రొమాన్స్ అంటున్న డిజే టిల్లు 2..!

DJ Tillu Square : అబ్బా.. న్యూ ఇయ‌ర్ పొస్ట‌ర్ అదిరింది.. సీక్వెల్ లో డ‌బుల్ రొమాన్స్ అంటున్న డిజే టిల్లు 2..!

టిల్లు అభిమానులు చాలా కాలంగా టిల్లు స్క్వేర్ మాడ్ రైడ్ ను చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని కారణాల వలన మూవీ విడుదల కొంచెం లేట్ అయింది. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. టిల్లు స్క్వేర్ నాణ్యమైన ఉత్పత్తి కోసమే ఈ తపన. దీనికోసమే ప్రభావంతమైన సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు.. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. సిద్దు జోన్నలగడ్డ తన లవర్ రాధికను కాబోయే భర్తను మర్డర్ చేసినట్లు కొన్ని సాక్షాలు ఉండడంతో టిల్లు లైఫ్ లో ఎలా అద్వానంగా మారబోతుందో అనేదే ఈ మూవీ.. ఈ మూవీలో డీజే టిల్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు..

Jyothi Marikanti

No bio available for this author.

  1. "Soundarya : సౌందర్యతో నా బంధం అలాంటిది.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన నటుడు సురేష్!"

  2. "Tatkal Ticket Refund : తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు కట్ అవుతుంది? రీఫండ్ రూల్స్ ఇవే!"

  3. "Ginger Tulsi Tea : గొంతు నొప్పి, జలుబుతో ఇబ్బందా? ఇంట్లోనే అల్లం తులసి టీ ఇలా తయారు చేసుకోండి!"

  4. "AP Telangana Rains : ఆర్నాబ్ తుఫాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల భయం.. ఈ జిల్లాల్లో అప్రమత్తతం..!"

  5. "Hyper Aadi : మళ్లీ జనసేన కోసం హైపర్ ఆది.. ఇంటింటి ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్లు!"

  6. "Vijay Deverakonda : రష్మికతో విడాకుల ప్రచారం.. ఒక్క కిస్ ఫొటోతో విజయ్ దేవరకొండ షాకింగ్ రిప్లై..!"

  7. "Anirudh Reddy : నేను చచ్చిపోయాక నిధులు ఇవ్వండి.. సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp