Do you know how Ram Charan Sister in Govindudu Andarivadele movie is now
Ram Charan Sister : గోవిందుడు అందరివాడే సినిమా తెలుగు ఇండస్ట్రీలో హీరో రామ్ చరణ్‌కు మంచి పేరును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రమ్యకృష్ణ భర్త, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్‌గా వచ్చిన ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా మంచి హిట్ అయ్యాయి. ఇందులో హీరో శ్రీకాంత్ తొలిసారి రామ్ చరణ్‌కు బాబాయ్‌గా నటించారు.ఇందులో వీరి బాండింగ్ ఎంతలా కుదిరిందంటే నిజంగానే బాబాయ్, అబ్బాయ్ అని నమ్మేసే అంతలా..
ఇక ఈసినిమాలో రామ్ చరణ్‌కు చెల్లిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అయేషా కుదుస్కర్ ఇప్పుడు ఎలా ఉందని తెలుసుకోవాలని ఉందా.. ఊహించినట్టుగానే ఇప్పుడు ఈమెను ఎవరూ గుర్తుపట్టనంతంగా మారిపోయింది. అసలు ఆ సినిమాలో నటించిన అమ్మాయి ఈమెనా అని అందరికీ అనుమానం రాక మానదు. గోవిందుడు అందరివాడేలేలో చెర్రీగా చెల్లిగా నటించిన అయేషా ప్రస్తుతం చూడటానికి కుర్ర హీరోయిన్ లాగా కనిపిస్తోంది. మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోతుంది. సినిమాల్లో నటించినడానికి ముందు బాలీవుడ్‌లో సీరియల్స్‌లో ఈ అమ్మడు నటించినట్టు తెలుస్తోంది.
Do you know how Ram Charan Sister in Govindudu Andarivadele movie is now
చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించినా ఈ ముద్దుగుమ్మది బొంబాయి. పొట్టిబట్టలు వేసుకుని తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పొగోడుతోంది.ప్రస్తుతం అయేషా చదువుకుంటోందని ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉందని టాక్.కానీ ఈ క్యూట్ గర్ల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందట. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్స్‌తో జాలిగా బయటకు వెళ్లి చిల్ చేస్తుందటని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేంయండి..
Do you know how Ram Charan Sister in Govindudu Andarivadele movie is now
Green Leafs Vegetables : ప్రతిరోజు మీరు తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే,మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటి…
American Dates : సాధారణంగా ఖర్జూరాల గురించి వినే ఉంటారు. కానీ, అమెరికన్ ఖర్జూరాల గురించి చాలా తక్కువ మందికి…
kubera Movie Review : ఈరోజు భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం కుబేర.…
Today Gold Price : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. 24 క్యారెట్ల…
Chocolate Benefits : నేటి కాలంలో చాలా మంది చాక్లెట్ల పై మొక్కవ ఎక్కువ చూపిస్తున్నారు. చిన్నపిల్లలయినా,పెద్దలైనా చాక్లెట్ అంటే…
Bananas Leaves : పురాతన కాలంలో పచ్చని ఆకులలో భోజనాలని చేసేవారు. ఆ రోజుల్లో ఇతరులు అంటే మోదుకాకులతో చేసిన…
Prasar Bharati Recruitment : ఢిల్లీలోని ప్రసార భారతి ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే టెక్నికల్ ఇంటర్న్స్ నియామకానికి తాజా…
High Bp : నేటి జీవన శైలిలో మారుతున్న కాలానికి, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. రక్తపోటు, ఫిర్యాదుల గురించి…
This website uses cookies.