
do you know what niharika did to thali after divorce
సమాజంలో పెళ్లి జీవితం చాలా దుర్దశకు చేరుకుంది. జీవితాంతం కలిసి జీవించాల్సిన వ్యక్తులు చిన్నచిన్న కారణాలకు విడాకులు తీసేసుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు చాలామంది ఈ కోవలో చేరుకుంటున్నారు. తాజాగా మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోవడం జరిగింది. ఎప్పటినుండో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 2020లో వివాహం జరగగా… గత ఏడాది నుండి ఇద్దరు విడిపోతున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఈ ఇద్దరు తమ మధ్య గొడవలు ఉన్నట్లు వ్యవహరించడం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు.
ఆ తర్వాత ఎవరికివారు సపరేట్ గా ఉంటున్నారు. పరిస్థితుల్లో ఉంటే ఇటీవల హైదరాబాద్ నందు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయగా తాజాగా కోర్టు పరస్పర అంగీకారంతో విడాకులు కోరాటంతో మంజూరు చేయడం జరిగింది. అయితే విడాకులు మంజూరైన అనంతరం నిహారిక చైతన్య కట్టిన కాలిని అతగాడి ఇంటికి కొరియర్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య గొడవలకు ప్రధాన కారణం నిహారిక వ్యవహారమే అని టాక్. పబ్ లో డ్రగ్స్ గొడవ ఆ తర్వాత అపార్ట్మెంట్లో చుట్టుపక్కల వారితో గొడవ కారణంగా భర్త చైతన్య ఫ్యామిలీ ఈ విషయంలో నిహారిక ని మందలించటంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయట.
do you know what niharika did to thali after divorce
చైతన్య కుటుంబ సభ్యులు ఇంటిపట్టిన కోడలు ఉండాలని ఆ తరహాలో పెద్దరికంగా చెప్పిన మాటలు నిహారికకి నచ్చకపోవడంతో… ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ ఇప్పుడు ఏకంగా విడాకులు తీసుకునే పరిస్థితి దాపురించినట్లు సమాచారం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.