Home » Entertainment » Drishyam Actress Esther Anil Latest Photo Goes Viral
Entertainment

Drishyam Esther Anil : దృశ్యం సినిమాలో కనిపించిన చిన్న పాప.. ఇంత పిచ్చి ఎక్కించేలా తయారైంది ఏంటి బాబోయ్ !

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 16, 2023 10:24 pm
Advertisement

Drishyam Esther Anil : దృశ్యం పాప గుర్తుందా మీకు. అదేనండి.. వెంకటేశ్, మీన నటించిన దృశ్యం సినిమాలో స్కూల్ చిన్నారిగా నటించిన పిల్ల ఎస్తర్ అనిల్ తెలుసు కదా. ఆ సినిమాలో తన పాత్ర చాలా కీలకం. ఈ సినిమా వచ్చి 9 ఏళ్లు అవుతోంది. 2014 లో తొలి పార్ట్ విడుదల అయింది. ఆ సమయంలో ఆ సినిమాలో వెంకటేశ్ కూతురుగా నటించిన ఎస్తర్ వయసు కేవలం 13 ఏళ్లు. అప్పట్లో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే.. ఆ తర్వాత మళ్లీ వచ్చిన దృశ్యం పార్ట్ 2 లోనూ నటించింది. అప్పటికే తను కొంచెం పెద్దగా అయింది. కానీ..

Advertisement

ఇప్పుడు మాత్రం దృశ్యం పాప ఎలా ఉందో చూస్తే తట్టుకోలేరు.ప్రస్తుతం తను యంగ్ బ్యూటీగా మారిపోయింది. హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తుందేమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ పాప రెచ్చిపోతోంది. మాములుగా కాదు.. ఇప్పటికే జోహార్ అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈ చిన్నది… హీరోయిన్ అవకాశాల కోసం అందాలన్నీ చూపించేందుకు రెడీ అయిపోయింది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఎద అందాలు, తొడలు చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది .ప్రస్తుతం తన వయసు 21 ఏళ్లు. అంటే.. సినిమా హీరోయిన్ గా రాణించడానికి సరైన వయసు.

drishyam actress esther anil latest photo goes viral

Advertisement

Drishyam Esther Anil : ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 21 ఏళ్లు

అందుకే… తను సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తాను ఇంకా చిన్నపిల్లను కాదని.. తను హీరోయిన్ మెటీరియల్ అన్నట్టుగా తన అందాలను మొత్తం ఆరబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టా పొట్టి స్కర్ట్ వేసుకొని దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ఫోటోను చూసి.. వామ్మో చిన్నది చిన్నది అనుకున్నాం కానీ.. పెద్దదయిపోయింది. మామూలుగా అందాలు చూపించడం లేదు కదా. పిచ్చెక్కించేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు.. తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి