
Eesha Rebba latest photoshoot viral
Eesha Rebba : ఈషా రెబ్బా.. అచ్చతెలుగు అమ్మాయి. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేంజ్ లో ఉంది. తను చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. నిజానికి తెలుగు అమ్మాయిలకు తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఆఫర్స్ వస్తాయి. కానీ.. బాలీవుడ్ బ్యూటీస్ పోటీని తట్టుకొని మరీ టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోగలిగింది ఈషా రెబ్బా. దానికి కారణం తన టాలెంట్, తన అందం. చీర కట్టినా.. డ్రెస్ వేసినా.. ఏం వేసినా ఈషా రెబ్బ అందం అదిరిపోతుంది. టాలీవుడ్ లో తనకు ప్రస్తుతం బోలెడు అవకాశాలు వస్తున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలోనూ తను ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది ఈషా రెబ్బ. నిజానికి ఈషా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మోడలింగ్ చేసేది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈషా ఫోటోలను ఫేస్ బుక్ లో చూసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతకు ముందు ఆ తరవాత సినిమాలో అవకాశం ఇచ్చాడు.
Eesha Rebba latest photoshoot viral
ఆ తర్వాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. అయినప్పటికీ ఈషా ఫోటోషూట్స్ మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు హీటెక్కించేస్తోంది. హద్దులు దాటి మరీ సోషల్ మీడియాలో ఈషా రెబ్బా రెచ్చిపోతోంది. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఈషా చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ చూసి నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అయినా ఈషా రెబ్బా అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Today Horoscope 14th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం, ఫిబ్రవరి 14, 2026 నాడు గ్రహాల…
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్‌ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
This website uses cookies.