
Emmanuel Satires On Varsha In Jabardasth
Jabardasth Varsha : వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ బుల్లితెరపై ఓ సెన్సేషన్. కలర్ ఫోటో సినిమా టైపులో బాగానే హిట్ అయింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌కు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఒకానొక సమయంలో ఈ ఇద్దరిది నిజమైన ప్రేమ అని అంతా భ్రమపడ్డారు. ప్రేమకు మనసు ముఖ్యం గానీ కలర్ ముఖ్యం కాదంటూ కామెంట్లు పెట్టేవారు. అయితే ఈ జోడి అతి చేయడం మొదలుపెట్టేసింది.
ఒకసారి ఈ ఇద్దరి పెళ్లి అంటూ ప్రోమో వేసి నాటకాలు ఆడారు. ఇక వర్ష కూడా తనకు ఎంగేజ్మెంట్ అయిందంటూ నాటకాలు ఆడింది. అలా ఈ ఇద్దరి పెళ్లి మీద చేసిన ఈవెంట్ జనాల్లో వ్యతిరేకతను పెంచేసింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ జోడిగా నటించడం మానేశారు. మధ్యలో చాలా రోజులు ఆ ట్రాక్‌కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ జంట పట్టాలెక్కేసింది.
Emmanuel Satires On Varsha In Jabardasth
అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ స్కిట్ వేశారు. అందరూ మొగుడు పెళ్లాళ్లా నటించారు. ఇక ఫస్ట్ నైట్.. ఫస్ట్ టైం అని వర్ష అంటుంది. నిజమా? అంటూ ఇమాన్యుయేల్ అనుమానపడతాడు. ఏం ఇమ్ము నన్ను అనుమానిస్తున్నావా? అని డీజే టిల్లులో రాధిక టైపులో అడుగుతుంది. ఈ ప్రశ్న నువ్వే అడుగుతున్నావా? అని డీజే టిల్లులా ఇమ్ము అడుగుతాడు.
Ceiling Fan Dust : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇంట్లో ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. అయితే కొద్దిరోజులు…
Coffee : నేటి ఆధునిక కాలంలో కాఫీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక జీవనశైలిగా…
Sugarcane Juice : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగల నుండి ఉపశమనం పొందేందుకు మనమంతా రోడ్డు పక్కన…
DJ Music : పెళ్లిళ్ల సీజన్‌లో డీజే శబ్దాలు, బ్యాండ్ బాజాల సందడి మామూలే. కానీ, ఆ వినోదం ఒక…
Ravi Krishna : తెలుగు, తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన ప్రేమకావ్యం '7/జీ బృందావన్ కాలనీ'. ఇప్పటికీ ఈ సినిమాలోని…
Peddi Release Date : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా…
Heatwave Alert : తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం ఊహించని రీతిలో ముదురుతోంది. నిన్నమొన్నటి వరకు 40 డిగ్రీలుగా ఉన్న…
Women : భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఇండియా పోస్ట్ పేమెంట్స్…
Ragi Ambali Majjiga Benefits : భానుడు భగభగమంటున్న వేళ, శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి నీరసం రావడం సహజం.…
Red Clay Pot vs Black Clay Pot : మండుతున్న వేసవి ఎండల్లో బయట తిరిగి అలసిపోయి ఇంటికి…
Bottle Gourd : సాధారణంగా మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయలలో సొరకాయను ఒక సామాన్యమైనదిగా భావిస్తాం. కానీ ఆధునిక పరిశోధనల…
Female Boss : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంకింగ్ సంస్థలలో ఒకటిగా పేరుగాంచిన జేపీమోర్గాన్ చేజ్ (JPMorgan Chase) ఇప్పుడు…
This website uses cookies.