Jabardasth Varsha : ఫస్ట్ టైం ఫస్ట్ నైట్.. వర్షపై ఇమాన్యుయేల్ అనుమానం

 Authored By prabhas | The Telugu News | Updated on :19 March 2022,12:30 pm

Jabardasth Varsha : వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ బుల్లితెరపై ఓ సెన్సేషన్. కలర్ ఫోటో సినిమా టైపులో బాగానే హిట్ అయింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌కు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఒకానొక సమయంలో ఈ ఇద్దరిది నిజమైన ప్రేమ అని అంతా భ్రమపడ్డారు. ప్రేమకు మనసు ముఖ్యం గానీ కలర్ ముఖ్యం కాదంటూ కామెంట్లు పెట్టేవారు. అయితే ఈ జోడి అతి చేయడం మొదలుపెట్టేసింది.

ఒకసారి ఈ ఇద్దరి పెళ్లి అంటూ ప్రోమో వేసి నాటకాలు ఆడారు. ఇక వర్ష కూడా తనకు ఎంగేజ్మెంట్ అయిందంటూ నాటకాలు ఆడింది. అలా ఈ ఇద్దరి పెళ్లి మీద చేసిన ఈవెంట్ జనాల్లో వ్యతిరేకతను పెంచేసింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ జోడిగా నటించడం మానేశారు. మధ్యలో చాలా రోజులు ఆ ట్రాక్‌కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ జంట పట్టాలెక్కేసింది.

Emmanuel Satires On Varsha In Jabardasth

Emmanuel Satires On Varsha In Jabardasth

Jabardasth Varsha : వర్షపై ఇమాన్యుయేల్..

అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ స్కిట్ వేశారు. అందరూ మొగుడు పెళ్లాళ్లా నటించారు. ఇక ఫస్ట్ నైట్.. ఫస్ట్ టైం అని వర్ష అంటుంది. నిజమా? అంటూ ఇమాన్యుయేల్ అనుమానపడతాడు. ఏం ఇమ్ము నన్ను అనుమానిస్తున్నావా? అని డీజే టిల్లులో రాధిక టైపులో అడుగుతుంది. ఈ ప్రశ్న నువ్వే అడుగుతున్నావా? అని డీజే టిల్లులా ఇమ్ము అడుగుతాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి