Jathi Ratnalu : జాతిరత్నాలు మరో ‘రెచ్చి పోదాం బ్రదర్‌’ అవుతుందా?

Advertisement
Advertisement

Jathi Ratnalu : ఈ టీవీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ రంగం లో సూపర్ హిట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ చానల్ తరహాలోనే ఈటీవీ ప్లస్ ఛానల్ ని కూడా సూపర్హిట్ చేసేందుకు యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ టీవీ సక్సెస్ లో కీలక పాత్ర కచ్చితంగా జబర్దస్త్ కార్యక్రమంకు దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో టాప్ పోజిషన్ లో ఈటీవీ నిలిచింది అంటే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా మూడు నాలుగు షోలు కారణం అనడంలో ప్రత్యేకంగా సందేహం అక్కర్లేదు.

Advertisement

ఇప్పుడు అదే కామెడీ కార్యక్రమాలతో ఈటీవీ ప్లస్ ని కూడా సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈటీవీ ప్లస్ ప్రారంభమైన సమయం లోనే పటాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం మంచి సక్సెస్ను దక్కించుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల చాలా కాలం తర్వాత పటాస్ కార్యక్రమాన్ని నిలిపి వేశారు. మళ్లీ ఆ తరహా ఆ రేంజ్ కామెడీ కార్యక్రమాన్ని తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. ఆ మధ్య రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. ఆ కార్యక్రమం లో యాంకర్గా మేఘన వ్యవహరించింది.

Advertisement

etv pulse new show jathi ratnalu rating

రాజీవ్ కనకాల జడ్జిగా వ్యవహరించారు. కొన్ని ఎపిసోడ్ల కు బాబా మాస్టర్ కూడా జడ్జ్ గా వచ్చాడు. ఆ కార్యక్రమాన్ని జనాలు ఎక్కువగా ఆదరించ లేదు. కనుక ఆపివేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు జాతి రత్నాలు పేరుతో శ్రీముఖి యాంకర్ గా ఒక కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు కొత్త వారికి అవకాశం ఇచ్చి స్టాండప్ కామెడీ అంటూ హడావుడి చేశారు. స్టాండప్ కామెడీ కార్యక్రమం ను కూడా జనాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దాంతో ఈ కార్యక్రమం కూడా రెచ్చిపోదాం బ్రదర్ కార్యక్రమం తరహాలోనే కొన్ని వారాల్లో కనుమరుగయ్యే అవకాశం ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటీవీ ప్లస్ కి జబర్దస్త్ వంటి ఒక మంచి కార్యక్రమం పడాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే నేమో.

Advertisement

Recent Posts

YS Jagan : జ‌గ‌న్ పెద్ద స్కెచ్ వేసాడా.. టార్గెట్ బాబు మ‌ధ్య‌లో ప‌వ‌న్..!

YS Jagan : జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దేళ్ల‌పాటు ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని ఎట్ట‌కేల‌కి ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నిక‌య్యారు.…

54 mins ago

Walking : రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తే… ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

Walking : మీరు నిద్రపోయే ముందు కొద్దిసేపు నడవడం వలన మీ శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీంతో మంచి…

2 hours ago

Railway Recruitment : నిరుద్యోగుల‌కి గుడ్ న్యూస్.. రైల్వేలో ఈ జాబుల‌కి నోటిఫికేష‌న్…!

Railway Recruitment : రైల్వే ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ నిరుద్యోగుల‌కి గుడ్ న్యూస్ చెబుతూ ఉంటుంది.…

3 hours ago

Coffee : కాఫీ ఈ విధంగా తాగితే… ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా…!!

Coffee : ప్రపంచవ్యాప్తంగా కాఫీని ఎంతో మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ కాఫీ అనేది శరీరానికి సహజమైన శక్తిని…

4 hours ago

Vishnu Priya : విష్ణు ప్రియ డ్రెస్ గురించి డిస్క‌ష‌న్.. సోనియాకి నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్

vishnu priya : బిగ్ బాస్ సీజన్ 8 అన్ని రికార్డ్‌లను బద్దలు కొట్టిందని తాజా ఎపిసోడ్ లో చెప్పారు…

13 hours ago

పండుగ‌పూట సామాన్యులకు, మధ్యతరగతికి భారీ షాక్…!

Vegetable Rates : కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర…

14 hours ago

Ycp : వైసీపీలో కోవ‌ర్టులు ఇంకా ఉన్నార‌నే దానిలో వాస్త‌వ‌మెంత‌.. ప‌చ్చ మీడియా వారిని ఎందుకు టార్గెట్ చేయ‌డం లేదు..!

Ycp  : రాజ‌కీయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌లేం.అధికారంలో ఉన్న పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారి లోపాలు తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది.…

15 hours ago

Indian Railway : భార‌త్‌లో మొద‌టి ఏసీ కోచ్ రైలు ఎప్పుడు ప్రారంభ‌మైందో తెలుసా? దాని ప్ర‌త్యేక‌త‌లు

Indian Railway : ప్రపంచంలో అత్యంత రద్దీ నెట్‌వ‌ర్క్‌ల‌లో ఇండియ‌న్ రైల్వే ఒక‌టి. ప్ర‌తి ఏడాది 11 బిలియన్లకు పైగా…

16 hours ago

This website uses cookies.