Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ గురించి తెలుసు కదా. తెలుగు బుల్లితెర మీద తనకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెరపై బాగా రాణించింది. ఈటీవీలో పోవే పోరా షోతో హైలెట్ అయింది. ఆ తర్వాత తను తెలుగులో నెంబర్ వన్ యాంకర్ అయింది. సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. మరోవైపు తనకు సినిమా అవకాశాలు కూడా రావడంతో సినిమాల వైపు వెళ్లింది విష్ణుప్రియ. కానీ.. సినిమాల్లో తనకు అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. యాంకరింగ్ లోనే పలు అవకాశాలు వచ్చాయి కానీ.. అవి కూడా తనకు అంతగా గుర్తింపును తీసుకురాలేదు.
etv wants to support vishnu priya
దీంతో తను సోషల్ మీడియాలోనే రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్ పెడుతూ వైరల్ చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే విష్ణుప్రియ తల్లి ఇటీవల కన్నుమూశారు. ఆమె చనిపోవడంతో యాంకర్ విష్ణుప్రియ సోకసంద్రంలో మునిగిపోయింది. తనను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఇటీవల ఇన్ స్టాలో తన తల్లి గురించి, తన తల్లి ఈ లోకాన్ని వీడిపోయిందని చెబుతూ కంటతడి పెట్టింది విష్ణుప్రియ.
etv wants to support vishnu priya
అయితే.. విష్ణుప్రియ ముందుగా ఈటీవీ ద్వారానే లైమ్ లైట్ లోకి రావడంతో ఇప్పుడు తన తల్లి కూడా చనిపోవడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోతుందని భావించిన ఈటీవీ యాజమాన్యం.. తనకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయిందట. తనకు యాంకరింగ్ గా అవకాశాలు ఇవ్వాలని ఈటీవీ వాళ్లు అనుకుంటున్నారట. త్వరలోనే ఈటీవీలో ప్రారంభం కాబోయే కొన్ని షోలకు విష్ణుప్రియను యాంకర్ గా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజం అయితే విష్ణుప్రియకు ఇంతకన్నా మంచి చాన్స్ ఉండదు. ఇప్పుడే తనేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.