Vishnu Priya : అబ్బ.. ఎంత అందంగా ఉన్నావు విష్ణుప్రియ.. కుర్రాళ్లు నిన్ను ఇలా చూసి తట్టుకోగలరా.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 23, 2023, 3:40 pm

Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే.. తన గురించి నెటిజన్లకు, సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవాళ్లకు బాగానే తెలుసు. సోషల్ మీడియాలో తను చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిజానికి విష్ణుప్రియ ఒక యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెండి తెర మీద కూడా మెరిసింది. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. అది తన రేంజ్, క్రేజ్.

అందుకే విష్ణుప్రియ అంటే నేటి యూత్ చచ్చిపోతున్నారు.అచ్చ తెలుగు అమ్మాయి అయిన విష్ణుప్రియ ఈ మధ్య తన మధ్య ఉన్న హద్దులు మొత్తం చెరిపేసుకుంటోంది. హద్దులు చెరిపేసుకొని అందాలను ఆరబోస్తోంది. అందుకే తనకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. అదే క్రేజ్ తో పలు ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది విష్ణుప్రియ. తాజాగా లెహంగాలో విష్ణుప్రియ రచ్చ చేసింది. ఎల్లో కలర్ లెహంగా వేసుకొని పచ్చదనమే అనే పాటకు డ్యాన్స్ వేస్తూ అదరగొట్టేసింది.

Vishnu Priya latest video goes viral

Vishnu Priya latest video goes viral

Vishnu Priya : తాజాగా లెహంగాలో రచ్చ చేసిన విష్ణుప్రియ

లెహంగాలో విష్ణుప్రియను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. వామ్మో ఏం అందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదివరకు మొత్తం విప్పి చూపించిన విష్ణుప్రియ.. ఎద అందాలతో రచ్చ చేసిన విష్ణుప్రియ ఇప్పుడు మొత్తం కప్పుకొని తన అందాన్ని దాచుకుంది. అయినా కూడా విష్ణుప్రియ అందమే అందం.. తనను చూసి ఎలా తట్టుకోవాలి.. ఎలా అంటూ నెటిజన్లు మాత్రం కామెంట్ల మీద కామెంట్లు చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp