The Kerala Story : ప్రస్తుతం వెబ్ మీడియాలో ఇంకా సోషల్ మీడియాలో ది కేరళ స్టోరీ సినిమా గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈ సినిమాని పలు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల అవ్వకుండా బ్యాన్ చేయటం సంచలనం సృష్టించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. ది కేరళ స్టోరీ సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం భిన్నంగా ప్రతిస్పందిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ది కేరళ స్టోరీ నిజంగా జరిగిందా..? లేక ఈ సినిమా కల్పిత కథతో తెరకెక్కిందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడంతోపాటు సినిమా ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంది.
హీరోయిన్ ఆదాశర్మ ఏ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా ఆదాశర్మ స్థాయిని ఓ రేంజ్ లో పెంచింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో మిగతా నటీమణులందరికీ కూడా మంచి పేరు రావడంతో భారీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. అంతకుముందు ఆదాశర్మ తెలుగులో ఫుల్ సినిమాలు చేసిన వెంటనే గుర్తింపు రాలేదు. ఇక ఈ సినిమాలో నిమా రోల్ లో యిగితా బిహనీ నటించింది. ఢిల్లీలో జన్మించిన యోగితా…పలు షోలు ద్వారా ఊహించని స్థాయిలో కాపులారిటీని సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సినిమాల అవకాశాలు అందుకుని ఇప్పుడు ఈ కేరళ స్టోరీ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో మంచి గుర్తింపు పొందుతుంది.
ఈ సినిమాలో గీతాంజలి రోల్ లో నటించిన మరో నటి సిద్దు ఇదానీ. శ్రీనివాసరెడ్డి హీరోగా తెరకెక్కిన “జంబలకడిపంబ” సినిమాతో ఈ నటి కెరియర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ది కేరళ స్టోరీ మూవీ తో ఈనాటికీ మంచి గుర్తింపు పొందింది. ఇక ఇదే సినిమాలో ఆశీఫా రోల్ లో నటించిన నటి సోనియా బలానీ. ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు ఇంకా డాన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఈ కేరళ స్టోరీ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ నలుగురు నటీమణులు ఇప్పుడు టాప్ మోస్ట్ దర్శకుడు దృష్టిలో పడటం జరిగింది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.