Kriti Sanon : మొత్తం విప్పి అవి చూపించాల్సిందే.. కృతి సనన్‌కు రిక్వెస్ట్
Kriti Sanon : కృతి సనన్ గురించి తెలుసు కదా. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే చాన్స్ కొట్టేసిందంటే ఈ భామకు ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ అమ్మడుకు టాలీవుడ్ లో సరైన హిట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. వన్ నేనొక్కడినే సినిమాలో మహేశ్ సరసన నటించినా ఆ సినిమా అంతగా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఆ సినిమాలో కృతి సనన్ పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ.. హిందీలో కృతి సనన్ జోరుమీదుంది. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది.
ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ ఈ మధ్య బాగా వార్తలు వైరల్ అయిన విషయం తెలుసు కదా. కృతి సనన్ చీర కట్టిందంటే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ చేయాల్సిందే. బుట్టబొమ్మలా ఉంటుంది కృతి సనన్ చీర కడితే. కృతి సనన్ ఏ డ్రెస్ వేసినా తన అందం మాత్రం మామూలుగా ఉండదు. నాగ చైతన్యతో దోచేయ్ అనే సినిమాలోనూ తన లక్ ప్రదర్శించుకున్నా తనకు అంతగా కలిసి రాలేదు.
Kriti Sanon : పాన్ ఇండియా సినిమాలో చాన్స్ కొట్టేసిన కృతి
తనకున్న క్రేజే తనకు పాన్ ఇండియా సినిమాలో నటించే చాన్స్ వచ్చేలా చేసింది. ఈ సినిమా కోసమే కాబోలు.. ఈ మధ్య సోషల్ మీడియాలో కృతి రెచ్చిపోతోంది. అల్ట్రా మోడ్రన్ చీర కట్టి కృతి సనన్ రచ్చ చేస్తోంది. ఎద మొత్తం కనిపించేలా చీర కట్టి అందాలు మొత్తం ఆరబోసింది కృతి సనన్. ఇలా ఎద అందాలు మొత్తం చూపించేసరికి.. తట్టుకోలేక నెటిజన్లు.. ఇంకా మొత్తం విప్పించి చూపించవా ప్లీజ్ అంటూ తనను బతిమిలాడుతున్నారు. కృతిని అలా చూసి అస్సలు తట్టుకోలేకపోతున్నారు. కృతి సనన్ అందాలు చూపిస్తే మామూలుగా ఉండదు మరి.