Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 28 June 2025, 5:00 pm
  •  Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’ సినిమాపై అభిమానుల్లో ఆశలు పెరిగిపోతుండగా, సినిమాకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడం వారిని తీవ్రంగా నిరాశపరుస్తోంది.ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయినప్పటికీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. జూలైలో 24న మూవీ విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించిన క‌న్‌ఫాం చేయ‌క‌పోవ‌డంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie  :  ఫ్యాన్స్ నిరాశ‌..

ఈ వారం ట్రైలర్ అప్‌డేట్ వస్తుందని చిత్రబృందం తెలియజేయగా, అది కూడా ఆలస్యం కావడం మరింత అసహనానికి కారణమైంది.అనేకసార్లు రిలీజ్ వాయిదా పడడం, తాజాగా ప్రమోషనల్‌ కంటెంట్ విషయంలోనూ స్పష్టత లేకపోవడం అభిమానుల్లో విసుగు కలిగిస్తోంది. సినిమాపై మొదటి నుంచి ఉన్న భారీ హైప్‌ను సరైన సమయంలో వినియోగించుకోవడంలో చిత్రబృందం పూర్తిగా విఫలమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు అభిమానులు ఒక్కటే కోరుతున్నారు ..మూవీ రిలీజ్‌పై క్లారిటీతో పాటు, కనీసం ఓ ట్రైలర్‌ అయినా విడుదల చేయాలని. పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీ షెడ్యూల్ మధ్య సినిమాకు మరింత ఆలస్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శకుడిపై ఉంద‌ని అంటున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp