frightened samantha remembering nagachaitanyas memories
Samantha : ప్రస్తుతం మూవీస్‌లో యాక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నవారు అంతా ఇంతా కాదు. అలాంటిది వచ్చిన ఆఫర్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ సక్సెస్ అవుతున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం ఆ లిస్టులోకి చేరింది సమంత. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, బాలీవుడ్ మూవీస్ లో నటించిన ఈ అందాల సుందరి.. ఇప్పుడు హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ టైంలో తనకు కలుగుతున్న భయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య.. ఎందుకో తెలియదు కానీ విడిపోయారు. ఇద్దరు కలిసి మొదట ఏమాయ చేసావే మూవీలో నటించారు. ఇది సమంత ఫస్ట్ మూవీ.. అప్పటి వరకు హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ మూవీ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. తర్వాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి సైతం చేసుకున్నారు. అంతా సాఫిగా సాగుతున్నది అనుకునే టైంలో ఫ్యాన్స్ కు పెద్ద షాకిచ్చారు ఈ ఇద్దరు. నాలుగేళ్ల వివాహ బంధానికి బ్రేక్ వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఇద్దరూ విడిపోయారు. తర్వాత ఎవరి సినీ కెరీర్ పై వారు ఫోకస్ చేస్తున్నారు.
frightened samantha remembering nagachaitanyas memories
సమంత ప్రస్తుతం హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ది అరెంజ్‌మెంట్ ఆఫ్ లవ్ పేరుతో పిలిప్ జాన్ డైరెక్షన్ ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ఆడిషన్స్ గురించి విషయంపై సమంత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ చేసింది. ఫస్ట్ టైం ఏమాయ చేశావే మూవీ కోసం ఆడిషన్స్‌లో పాలుపంచుకున్న సామ్.. తర్వాత ఇప్పటివరకూ ఏ మూవీ కోసమ సైతం ఆడిషన్ ఇవ్వలేదట. అయితే ప్రస్తుతం హాలీవుడ్ మూవీ కోసం ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చిందట. పన్నెండేళ్ల తర్వాత తిరిగి ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. కొత్త వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాను. ఏమాయచేశావే మూవీ టైంలో ఆడిషన్స్ చేసిన టైంలో ఏ విధంగా భయపడ్డానో ప్రస్తుతం సైతం అలానే భయం వెంటాడుతోంది. అని తెలిపింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
This website uses cookies.