Sudigali Sudheer : జబర్దస్త్‌ లో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్థాయికి వారు ఎందుకు చేరుకోలేదు?

Advertisement
Advertisement

Sudigali Sudheer : జబర్దస్త్‌ ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు పూర్తి కాబోతున్న విషయం తెల్సిందే. జబర్దస్త్‌ ఆరంభంలో ధన్‌రాజ్.. వేణు ఇంకా పలువురు టీమ్‌ లీడర్లు ఉండేవారు. వారిలో కొందరు కొన్నాళ్లకే వెళ్లి పోగా కొందరు ఇప్పటి వరకు ఉన్నారు. కొత్త వారు వచ్చారు.. వారిలో కూడా చాలా మంది వెళ్లి పోయారు. కాని ఆరంభంలో వచ్చిన కొత్త వారు అంటే హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ మరియు ఆటో రామ్‌ ప్రసాద్‌.. గెటప్ శ్రీను వంటి వారు మాత్రం జబర్దస్త్‌ లో రావడం లేదు. రావడం లేదు అనడం కంటే రానివ్వడం లేదు అనాలేమో అనిపిస్తుంది. హైపర్‌ ఆది ఎక్కడో మారుమూలన ఉండగా అదిరే అభి తీసుకు వచ్చి ఎంకరేజ్ చేశాడు.

Advertisement

అభి ప్రోత్సాహంతో ఆది స్కిట్స్ రాయడంతో పాటు యాక్ట్‌ చేయడం కూడా మొదలు పెట్టాడు. తక్కువ సమయంలోనే హైపర్‌ ఆది అంటూ టీమ్ ఫామ్ అయ్యింది. సుడిగాలి సుధీర్ ను కూడా ధన్‌ రాజ్ మరియు వేణు లు ప్రోత్సహించారు. ఇలా ఎంతో మందిని పాత వారు ప్రోత్సహించారు. అందుకే వీళ్లు వచ్చారు. వీళ్లు వెళ్లి పోయే టైమ్‌ కు కనీసం టీమ్ లీడర్‌ అయ్యే లక్షణాలు ఉన్న ఏ ఒక్క రు కూడా జబర్దస్త్‌ లో కనిపించడం లేదు. దానికి కారణం ఇటీవల వెళ్లిన వారు తమ టీమ్‌ మెంబర్స్ ను ప్రోత్సహించలేదు. ఉదారణహరణ కు సుడిగాలి సుధీర్‌ టీమ్‌ లో కొత్త వారు పెద్దగా ఎవరు లేరు.

Advertisement

from jabardasth new comedians not coming due to Hyper Aadi and Sudigali Sudheer

ఒక వేళ వచ్చినా ఒకటి రెండు వారాలకే పరిమితం అయ్యారు. ఇక హైపర్‌ ఆది అసలు ఎంతో మంది కొత్త వారిని స్టేజ్ ఎక్కించినా కూడా వారికి ఛాన్స్ ఇచ్చే వాడు కాదు. వారి డైలాగ్స్ ను కూడా ఈయన చెప్పడం లేదంటే.. వారు డైలాగ్స్ చెబుతూ ఉంటే మద్యలో వెళ్లడం చేసే వారు. దాంతో కొత్త తరం కమెడియన్స్ ఎవరు కూడా ఆది, సుధీర్ ల స్థాయిలో ఎంటర్‌ టైన్ చేయలేక పోతున్నారు. పంచ్ ప్రసాద్‌.. ఇమాన్యూల్‌.. నూకరాజులు ఉన్నా కూడా వారిని కూడా ఎక్కువ ఎదగకుండా వారి స్థాయిని పదే పదే తగ్గించే వారు. అందుకే ఇప్పుడు జబర్దస్త్ పరిస్థితి దారుణంగా ఉంది.

Advertisement

Recent Posts

Saffron : ఇంటిని మినీ క‌శ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంప‌తులు

Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంప‌తులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…

6 hours ago

Hyundai Kia EV Cars : హ్యుందాయ్, కియా 2 లక్షలకు పైగా EV కార్ల‌ రీకాల్…!

Hyundai Kia EV Cars : ప‌వ‌ర్ డ్రైవ్ స‌మ‌స్య కార‌ణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…

7 hours ago

Pushpa 2 Rashmika Mandanna : పుష్ప 2 రష్మిక ఫ్యాన్స్ కి పండగే పండగ.. అల్లు అర్జున్ ఓపెన్ అయిపోయాడంటే..?

Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…

8 hours ago

Elon Musk : చ‌రిత్రలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మస్క్ అవ‌త‌ర‌ణ‌

Elon Musk : చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మ‌స్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాల‌ర్ల…

9 hours ago

Nayanthara : న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లకి ఘోర అవ‌మానం.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు లైన్‌లో…!

Nayanthara : కోలీవుడ్ Kollywood  క్రేజీ జంట‌ల‌లో విఘ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార జంట ఒక‌టి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…

10 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తాజా ఎపిసోడ్‌లో మెగా…

11 hours ago

Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

Ind Vs Aus  1st Test Match : పెర్త్ వేదిక‌గా భార‌త్, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్…

12 hours ago

Maharashtra Jharkhand Election Results 2024 : మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌ల‌లో అధికార కూట‌ముల‌దే హ‌వా..!

Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది.…

12 hours ago

This website uses cookies.