Home » Entertainment » Getup Srinu Absent In Sudigali Sudheer Team In Extra Jabardasth
Entertainment

Sudigali Sudheer : ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో కనిపించని గెటప్ శ్రీను.. భారమంతా సుడిగాలి సుధీర్, రాం ప్రసాదే!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 19, 2022, 10:09 pm
Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ అనే టీంలో సుధీర్ పేరు మాత్రమే కనిపించినా.. అందులో రాం ప్రసాద్, గెటప్ శ్రీనుల పాత్రలకు చాల ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ముగ్గురూ కలిసి చేస్తేనే స్కిట్లు వర్కవుట్ అవుతుంటాయి. రాం ప్రసాద్ రాసే డైలాగ్స్, శ్రీను యాక్టింగ్, సుధీర్ మీద పంచులు ఇవే స్కిట్‌కు ప్రాణంగా ఉంటాయి. అయితే ఈ మధ్య గెటప్ శ్రీను మాత్రం ఈ టీంను వదిలేసినట్టు కనిపిస్తోంది.మధ్య మధ్యలో గెటప్ శ్రీను కనిపించడం లేదు.

Advertisement

బుల్లితెరపై గెటప్ శ్రీను సందడి కాస్త తక్కువైంది. అయితే గెటప్ శ్రీనుకి సినిమాలు ఎక్కువగా రావడం, హీరోగానూ ట్రై చేస్తుండటంతో ఇలా జరుగుతోందని అనిపిస్తోంది. ఇక హీరోగా గెటప్ శ్రీను నటిస్తోన్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఇది వరకే వచ్చాయి. అయితే ఈ ముగ్గురూ కూడా హీరోలుగా ట్రై చేస్తూనే ఉన్నారు.రాం ప్రసాద్, సుధీర్ కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే శ్రీను మాత్రం ఈ మధ్య ఎక్కువగా డుమ్మాలు కొడుతున్నాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు.

Getup Srinu Absent In Sudigali Sudheer Team In Extra Jabardasth

Advertisement

దీంతో స్కిట్ భారమంతా కూడా సుధీర్, రాం ప్రసాద్‌ల మీదే పడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా వదిలిన ఈ ప్రోమోలోనూ ఇద్దరే కనిపించారు. గెటప్ శ్రీను మళ్లీ మాయమయ్యాడు. సినిమాల మీదే శ్రీను ఫోకస్ పెట్టేసినట్టున్నాడు.రాజు యాదవ్ అనే సినిమా కాకుండా గెటప్ శ్రీను మరో సినిమాలోనూ హీరోగా నటిస్తున్నట్టున్నాడు. ఇక సైడ్ ఆర్టిస్ట్‌గా అయితే అరడజను సినిమాల్లో గెటప్ శ్రీను నటిస్తున్నాడు. మొత్తానికి శ్రీను సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ బిజీగా మారిపోయాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి