Ram Charan Cutout : రామ్ చరణ్ రికార్డ్ స్థాయిలో కటౌట్.. మెగా ఫ్యాన్సా మజాకా..?
ప్రధానాంశాలు:
Ram Charan Cutout : రామ్ చరణ్ రికార్డ్ స్థాయిలో కటౌట్.. మెగా ఫ్యాన్సా మజాకా..?
Ram Charan Cutout : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా నుంచి చరణ్ కటౌట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. విజయవాడలో వజ్రా గ్రౌండ్స్ లో మెగా ఫ్యాన్స్ ఏకంగా 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు.
Ram Charan Cutout గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్..
ఇప్పటివరకు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో 230 అడుగులు అది ప్రభాస్ కటౌట్ రికార్డ్ ఉంది. కానీ ఇప్పుడు దాన్ని బీట్ చేసేలా మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ కటౌట్ సిద్ధం చేశారు.ఈ కటౌట్ ని నిర్మాత దిల్ రాజు ఆదివారం సాయంత్రం లాంచ్ చేయనున్నారు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది.
ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా త్వరలో ట్రైలర్ రిలీజ్ ఏర్పాటు చేస్తున్నారు. పొంగల్ రేసులో సత్తా చాటాలని చూస్తున్న రామ్ చరణ్ కి రికార్డులను గిఫ్ట్ గా ఇవ్వాలని సిద్ధంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.Global Star, Ram Charan, Ram Charan Cutout, Game Changer, Vijayawada