Guntur kaaram First day Collection : సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకి గత కొద్ది రోజులుగా అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో అయితే గుంటూరు కారం టికెట్లు హార్ట్ కేకులా అమ్ముడుపోయాయి అక్కడే దాదాపు రిలీజ్ ముందే రెండు మిలియన్ల డాలర్లను కొల్లగొట్టిన ఈ గుంటూరు కారం మూవీ, ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది.ట్రేడ్ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. చాలా రోజులుగా మిస్ అయిన మాస్ మహేష్ గుంటూరు కారం సినిమాలో చూపించబోతున్నారు త్రివిక్రమ్.
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో గుంటూరు కారం ది హవా ఎక్కువ థియేటర్ స్ కూడా ఆ సినిమాకే దక్కాయి. కచ్చితంగా బిగ్గెస్ట్ హోప్స్ వస్తాయని అందరూ అనుకుంటున్నారు.
ఈ సినిమాకి అయితే జస్ట్ బుకింగ్ తోనే 20 కోట్లకు పైగా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 65 కోట్లకు పైగా గ్రాస్ నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాల నుంచి వార్తలు. వినిపిస్తున్నాయి.. అంటే 45 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. అక్కడుంది మహేష్ బాబు.. అసలు బాబు అంటేనే రీజనల్ కింగ్.. రీజినల్ రికార్డ్స్ లేపడంలో మహేష్ తరువాతే ఎవరైనా..
ఇప్పటివరకు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం ఓపెనింగ్స్ మాములుగా ఉండవని అంటున్నారు..ఈ సినిమా135 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవుతుంది. మహేష్ కెరియర్ లోని హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాగా గుంటూరు కారం. రికార్డుల పరంగా బాబు కుర్చీ మడత పెట్టడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఇది ప్రాజెక్టు కాదు ఓన్లీ రీజినల్ సినిమా.. రీజినల్ సినిమా తోనే డే వన్ 65 కోట్ల గ్రాస్ అంటే ఇప్పటివరకు ఈ రికార్డు మరి ఏ స్టార్ హీరోకి సాధ్యపడలేదు. అంటే ఫస్ట్ డే నేన్ టార్గెట్లో దాదాపు 40% పైగా కవర్ అయినట్లు అని చెప్తున్నారు..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.