
Guppedantha Manasu Serial If you look at the TRP rating
Guppedantha Manasu : స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు కూడా ఒకటి.. గత కొద్ది వరాలుగా టిఆర్పి రేటింగ్ లో గుప్పెడంత మనసు సీరియల్ రెండవ స్థానంలో నిలుస్తూ వచ్చింది.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ వారం 11.31 రేటింగ్ ను సొంతం చేసుకొని మూడవ స్థానంలో నిలిచింది.. ఈవారం కేవలం 0.01 రేటింగ్ తేడతో ఆ స్థానంలోకి ఇంటింటి గృహలక్ష్మి చేరుకుంది.. ఇంటింటి గృహలక్ష్మి కి గుప్పెడంత మనసు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది.. ఈ సీరియల్లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.!? వసుధర తను రిషికీ కోసం రెడీ చేసిన గిఫ్ట్ ఇస్తుంది.. రిషి కూడా ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు..
అది రిషి ఒకప్పుడు వసుధారకి ప్రపోజ్ చేయడానికి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు మళ్లీ తనకు ఇస్తుంది.. ఆ గిఫ్ట్ చూడగానే.. రిషి మనసులో వసు నన్ను రిజెక్ట్ చేసింది కదా.. ఈ గిఫ్ట్ అక్కడే పగిలిపోయింది కదా.. మళ్లీ ఎందుకు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు.. రిషి వసుధరా వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉండిపోతాడు.. అప్పుడే సాక్షి రిషి కి వసు కి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. ఒకవైపు వసుధరా ఇచ్చిన గిఫ్ట్ మరోవైపు సాక్షి ఇచ్చిన ట్విస్ట్ రిషి ఆ గిఫ్ట్ చేతిలో ఉందన్న సంగతి కూడా మర్చిపోయి.. దానిని వదిలేసి వెంటనే సాక్షి దగ్గరకు పరుగు పరుగున వెళ్తాడు.. రిషి కోపంగా చూస్తూ ఉండగా మరోసారి సాక్షి స్టేజీ మీద రిషికి నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది.. కాదు అని రిషిని చెప్పమనండి అని అంటుంది సాక్షి..
Guppedantha Manasu Serial If you look at the TRP rating
ఏంటి సాక్షి ఇదంతా అని రిషి సాక్షి వైపు తన కళ్ళతో కోపంగా చూస్తాడు.. నేను నీ ఫోన్ కి కొన్ని ఫోటోలు పంపించాను.. కనీసం ఇప్పటికైనా చూడు అని అంటుంది సాక్షి.. రిషి వెంటనే ఆ ఫోన్ ఓపెన్ చేసి ఆ ఫొటోస్ చూస్తాడు.. అందులో వసు, రిషి క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఉంటాయి.. ఇప్పుడు నేను ఇవి మీడియాకు ఇస్తే వసుదర పరిస్థితి ఏంటో తెలుసా అని రిషీని బెదిరిస్తుంది.. దాంతో రిషి మౌనంగా ఉండిపోతాడు.. సాక్షి త్వరలోనే నాకు రీషికి పెళ్లి మీరంతా వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటుంది.. వసుధరా క్యాంటీన్లో కూర్చుని రిషికి ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి సాక్షి వస్తుంది.. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది .. ఎందుకు హ్యాపీగా ఉన్నాను అని అడగవు ఏంటి అని అడుగుతుంది సాక్షి..
ఓ నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను నీకు తెలుసు కదా అని ఇంకాస్త ఉడికిస్తుంది.. వసుధర రిషి ఒక్కటి అవ్వాలని మహేంద్ర, జగతి అందరూ కోరుకుంటారు .. కానీ రిషి కి వసుధర ఎప్పటికీ దగ్గర కాకూడదని దేవయాని ప్లాన్ చేస్తుంది.. అందుకోసమే సాక్షిని రంగంలోకి దింపుతుంది.. అందరి ముందు సాక్షి రిషి ని పెళ్లి చేసుకుంటాను అని అనౌన్స్ చేసిన కూడా దేవయాని మౌనంగా ఉండిపోతుంది.. దేవయాని సపోర్ట్ అంతా సాక్షికే.. రిషి మనసులో వసుధారా ఉంది తన మనసులో కూడా కృషినే ఉన్నాడు కానీ ఇద్దరు అనుకొని పరిస్థితుల్లో ఇద్దరూ లాక్ అయిపోతారు.. రిషి వసుధార కి వసుధారాన్ని కలిసి అసలు జరిగిన విషయం ఏమిటో అర్థమయ్యేలా వివరిస్తాడు.. సాక్షిని తిప్పికొట్టే ప్లాన్ వేస్తుంది.. వసు వచ్చేవారం ఇదే హైలెట్ సీన్ కానుంది..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.