
#image_title
Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ 28 రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా గత నెల 24న థియేటర్లలోకి రాగా, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో కొన్ని కీలక మార్పులతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
#image_title
కొన్ని మార్పులతో..
సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలో వీఎఫ్ఎక్స్ నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గుర్రపు స్వారీ సన్నివేశం, పవన్ బాణం గురిపెట్టే సీన్స్ వంటి దృశ్యాలపై నెగటివ్ కామెంట్స్ రావడంతో, ఈ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో తొలగించి విడుదల చేసినట్టు సమాచారం. అదే విధంగా క్లైమాక్స్‌లో నటుడు బాబీదేవోల్‌కు సంబంధించిన కొన్ని డైలాగులు, యాక్షన్ సీన్‌లను కూడా కట్ చేసినట్టు నెటిజన్లు చెబుతున్నారు.
ఓటీటీ వెర్షన్‌లో దాదాపు 15 నిమిషాల ఫుటేజ్‌ను తొలగించి, కథా ప్రవాహాన్ని మెరుగుపరిచేలా చిత్రబృందం మార్పులు చేసింది. అలాగే, క్లైమాక్స్‌లో ‘అసుర హననం’ పాట తర్వాత ‘Part 2’ ప్రకటనతో సినిమాను ముగించారు.ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హరి హర వీరమల్లుని రెండు భాగాలుగా రూపొందించగా, ఇప్పటికే పార్ట్ 2 కు సంబంధించిన షూటింగ్ కొంత భాగం కూడా పూర్తయింది.
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…
Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
This website uses cookies.